Telugu News » Tag » Nyke
మహానటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రొఫెషనల్ విషయాలకంటే ఎక్కువగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది. కీర్తి సురేష్ పెట్ లవర్. ఈ సంగతి ఆమెను ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరికీ తెలుసు. ముఖ్యంగా కీర్తి సురేష్‌కు బుజ్జి కుక్క పిల్ల (నైక్) అంటే మరీ ఇష్టం. అది తన జీవితంలోకి వచ్చి రెండేళ్లే అవుతోందని ఆ మధ్య ఓ పేద్ద ఎమోషనల్ పోస్ట్ చేసింది. […]