Telugu News » Tag » NVSSPrabhakar
తెలంగాణాలో కరోనా రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే సినీ, రాజకీయ నాయకులూ ఈ మహమ్మారి బారిన పడ్డారు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులను అస్సలు వదలడం లేదు. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే గత రెండు రోజులుగా ఆయనకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలిందని వైద్యులు తెలిపారు. ఎప్పటికి తన దగ్గరికి కార్యకర్తలు వస్తుండడంతో.. కార్యకర్తల ఆరోగ్యం దృష్ట్యా […]