Telugu News » Tag » ntv
NTV : గత వారం టీవీ9 నెం.1 స్థానంలో నిలువగా ఈ వారం ఆ నెం.1 స్థానంను ఎన్టీవీ సొంతం చేసుకుంది. 20వ వారంలో టీవీ9 62.5 పాయింట్స్ తో ప్రథమ స్థానంలో నిలువగా స్వల్ప తేడా 61.4 పాయింట్లతో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 21వ వారంలో ఎన్టీవీ మళ్లీ సత్తా చాటింది. తాజాగా వెళ్లడి అయిన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఈవారం అయిదు పాట్లను అదనంగా దక్కించుకుని ఎన్టీవీ 66.5 పాయింట్స్ తో […]
Koti Deepotsavam : కార్తీక మాసం లో ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే ‘కోటి దీపోత్సవం‘ కి మంచి పేరు దక్కింది. 2012లో నరేంద్ర చౌదరి సంకల్పంతో ఈ దీపోత్సవానికి అంకురార్పణ జరిగింది. తొలిసారిగా 2012లో లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా దీపయజ్జం.. మరుసటి ఏడాది నుంచే కోటిదీపోత్సవంగా మారింది. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. కోటిదీపోత్సవ వేదిక ముస్తాబవుతోంది. ఈ వేదికగా మహా దేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా […]
Journalist Zameer : విధి నిర్వహణలో వుండగా, వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు ఓ జర్నలిస్టు. తెలంగాణలో ఇటీవల ఈ ఘోరం చోటు చేసుకుంది. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తూ వరద నీటిలో కొట్టుకుపోయారు జర్నలిస్టు జమీరుద్దీన్. జర్నలిస్టు జమీరుద్దీన్‌ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. చివరికి ఆయన మృతదేహాన్ని అధికారులు కనుగొనగలిగారు. పాత్రికేయ లోకం ఈ విషాద ఘటనతో తీవ్ర దిగ్రభాంతికి గురయ్యింది. జర్నలిస్టు […]
NTV Reporter Jameer : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితి ఇంకాస్త భయానకంగానే వుందని చెప్పొచ్చు. భారీ వర్షాలు, వరదల్ని మీడియా కవర్ చేస్తుండడం మామూలే. జర్నలిస్టులు కొందరు, ఒకింత రిస్క్ చేసి మరీ న్యూస్ అప్డేట్స్ అందిస్తుంటారు.. మీడియా ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓ జర్నలిస్ట్ ఇలాగే, న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్ళి, వరదల్లో చిక్కుకుపోయాడు. సదరు జర్నలిస్టు పేరు జమీర్ అని తెలుస్తోంది. ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్, […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలుపుతూ ఒక ప్రకటన చేసాడు . అయితే చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు పవన్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగాడు. అలాగే ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. అన్నయ్య చిరంజీవి చేయిపట్టి పెరిగానని, ఆయనే […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,276మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,45,216కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1020చిత్తూరులో 1220ఈస్ట్ గోదావరిలో 1321గుంటూరులో 719కడపలో 539కృష్ణాలో 232కర్నూలులో 850నెల్లూరులో 943ప్రకాశంలో 693శ్రీకాకుంలో […]
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫైటర్ ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు విజయ్, ఇంద్రగంటి నుండి […]
హైదరాబాద్ లో సంచలనమైన కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారం చేశారని లెక్కపెట్టుకొని మరీ వారి పేర్లతో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె 42 పేజీల FIR ను పోలీసులకు తెలిపింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ఆమెకు మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తితో 2009లో వివాహం అయింది. ఇక వివాహం అయిన ఏడాదికే విడాకులతో ఆ బంధం ముగిసింది. ఆ తరువాత పుట్టింట్లో ఉండగా […]
కరోనా వైరస్ దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో సినిమాలు అన్ని కూడా ఓటిటి ఫ్లాట్ ఫర్మ్ ద్వారా విడుదల అవుతున్నాయి. తాజాగా స్టార్ హీరో సూర్య సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. అయితే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సూరారయి పొట్టారు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమా […]
విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో గొప్ప పేరును సంపాదించుకున్న హీరో గా పేరును సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ముద్ర వేసుకున్నాడు. ఇక తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఇక అదే తరుణంలో తరువాత వచ్చిన గీత గోవిందం కూడా మంచి హిట్ గా నిలిచిపోయింది. కానీ ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరించలేక పోయాయి. […]
కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సాదా సీదాగా జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పేరు గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 9 అడుగుల ఎత్తుకే పరిమితం అయ్యాడు. అయితే ఈ ఏడాది ధన్వంతరీ నారాయణ మహాగణపతి రూపంలో గణపయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఉదయం 10.30గంటలకు ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజ అందుకున్నాడు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకున్నా దర్శనానికి వస్తున్నారు. ఇక ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి పూజలు జరుగుతున్నాయి. […]
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలలోని పరిశోధకులు అందరు కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కరోనా సంక్షోభం రెండు ఏళ్లలో ముగుస్తుంది అని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. అయితే 1918 సంవత్సరంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందని అన్నాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ […]
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్తుండగా.. శ్రీశైలం మార్గమధ్యలోనే ఉప్పునుంతల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మల్లు రవిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో శ్రీశైలం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం […]
మెగా స్టార్ చిరంజీవి తన సినీ జీవితం చాలా కష్టాల నుండి నేడు ఇంత గొప్ప స్థాయికి వచ్చాడు. అయితే నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ శుభాకాంక్షలు తెలుపుతూ.. తన జీవిత ప్రయాణం గురించి ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఇక తన ఇంట్లో వారందరూ శంకరం బాబు అని పిలిచేవారు. మెగాస్టార్ చిరంజీవి 1955 వ సంవత్సరం ఆగష్టు 22వ తేదీన ఏపీ లోని పశ్చిమ గోదావరి […]
తెలంగాణలో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 7మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,01,865కి చేరింది. జిల్లాల వారీగా కేసులు : ఆదిలాబాద్ – 15భద్రాద్రి కొత్తగూడెం – 44జీహెచ్‌ఎంసీ – 447జగిత్యాల – 91జనగాం – 20జయశంకర్ భూపాలపల్లి – […]