Telugu News » Tag » ntr 30
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా యొక్క టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అన్నట్లుగానే ఎన్టీఆర్ 30 టైటిల్ ను దేవర అంటూ పోస్టర్ తో సహా ప్రకటించారు. ఎన్టీఆర్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లాక్ డ్రెస్ లో ఎన్టీఆర్ సీరియస్ లుక్ లో ‘దేవర’ పోస్టర్ […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించి సూపర్ హిట్ అయినా సింహాద్రి సినిమా ను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇతర సినిమాలకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. సింహాద్రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు […]
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఇప్పటికే పలు సినిమాల్లో మరియు సిరీస్ ల్లో నటించిన విషయం తెల్సిందే. కానీ ఇప్పటి వరకు జాన్వీ ఒక్క కమర్షియల్ సక్సెస్ ని కూడా సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా తెలుగులో ఈమెకు భారీగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ కి జోడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా […]
NTR 30 : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ విషయంలో ఇంకా రకరకాలుగా పుకార్ల షికారులు చేస్తున్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కనుక వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ […]
Jr NTR : నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని అందరికీ సుపరిచితురాలు. ఆ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో హడావుడి చేశారు. తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ యొక్క ముఖ్య నాయకురాలిగా సుహాసిని కొనసాగుతున్న విషయం తెల్సిందే. సుహాసిని కి పెళ్లి వయసుకు వచ్చిన ఒక కొడుకు ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా సుహాసిని కొడుకు వెంకట శ్రీ హర్ష వివాహ నిశ్చితార్థం జరిగింది. సుహాసిని కొడుకు అంటే […]
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ విషయంలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు దర్శకుడు కొరటాల శివ ఏ టైటిల్ ని కన్ఫర్మ్ చేయలేదట, అసలు ప్రస్తుతానికి టైటిల్ పై దృష్టి సారించలేదట. అయినా కూడా సోషల్ […]
Jr NTR : తారక్ ఫ్యాన్స్ కు ఎట్టకేలకు ఊరట లభించింది అనే చెప్పాలి.. ఎన్నో రోజులుగా ఒక్క అప్డేట్ అంటూ ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇటు తారక్ కానీ అటు కొరటాల అండ్ టీమ్ కానీ ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.. RRR సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్న […]
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా వచ్చే నెలలో లాంచనంగా ప్రారంభం కాబోతుంది. చిత్రీకరణ కు సంబంధించిన మందస్తు ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యి షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ ని సంతృప్తి పరచడానికి కొరటాల శివకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు కొరటాల శివ చెప్పిన స్క్రిప్ట్ […]
Pan India Projects : ప్రస్తుతం ప్యాన్ ఇండియాల ప్రాజెక్టుల హవా ఏ రేంజులో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ టాలీవుడ్ మేకర్స్, స్టార్స్ అయితే తగ్గేదే లే అంటూ నేషన్ వైడ్ గా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. దాంతో రైటింగ్, స్టార్ కాస్టింగ్, మేకింగ్ అండ్ టేకింగ్.. ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఈ ప్రాసెస్ లో భాగంగా ప్రెస్టేజియస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు ఇంతా ఇంతా […]
Rashmika Mandanna : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నటించనున్న సినిమాకి హీరోయిన్ ఎవరు.? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఎన్టీయార్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించి వుండేది. కానీ, ‘ఆచార్య’ ఫ్లాప్ నేపథ్యంలో ఎన్టీయార్ – కొరటాల శివ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం తీసుకుంది. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. రష్మికకి గోల్డెన్ ఛాన్స్.? తాజాగా […]
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ఉందా లేదా అనుమానాల మధ్య ఊగిసలాడుతుంది. ఇటీవలే దర్శకుడు కొరటాల శివ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. దాంతో నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అతి త్వరలోనే ప్రారంభం […]
Koratala Siva : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయి అంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యి చాలా కాలం అవుతుంది, అయినా కూడా ఇప్పటి వరకు తదుపరి సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోవడం తో […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు గత కొన్ని రోజులుగా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు ఇంకా ఎప్పుడూ అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి రోజుకు ఒక పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ కి కొరటాల శివ చెప్పిన కథ నచ్చలేదని మళ్లీ మళ్లీ కొరటాల శివ మార్పులు […]
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రావాల్సి ఉంది. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో దర్శకుడు కొరటాల శివ వెంటనే ఎన్టీఆర్ 30 కోసం మంచి కథను సిద్ధం చేయలేక పోతున్నాడు. ఇప్పటికే చాలా నెలల సమయం ను కొరటాల శివ కోసం ఎన్టీఆర్ కేటాయించడం జరిగింది. అయినా కూడా కొరటాల శివ ఇప్పటి వరకు మంచి కథతో రాలేక పోయాడు. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ […]
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. దాన్ని ‘ఎన్టీయార్30’గా వ్యవహరిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి వుంది.. నందమూరి కళ్యాణ్ రామ్ నేతృత్వంలోని ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనుంది. అప్పుడెప్పుడో సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మొక్కుబడిగా ఇంకో డిజైన్ వదిలారు. అంతే, ఆ తర్వాత మళ్ళీ సినిమాపై అప్డేట్ […]