Telugu News » Tag » ntr
Oscars : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేమికుడు ఆశించాడు. అంతా ఆశించినట్లుగానే సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్స్ ను సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీతో పాటు ఇంకా ఉత్తమ చిత్రం.. ఉత్తమ నటుడు మరియు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కూడా ఆస్కార్ కు నామినేట్ […]
RRR : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సహా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు ఈ సినిమా కు లభించాయి. అతి త్వరలోనే ఆస్కార్ నామినేషన్స్ ని ప్రకటించబోతున్నారు. అందులో కూడా ఈ సినిమా ఉంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కొందరు ఆస్కార్ ఈ సినిమాకు […]
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా వచ్చే నెలలో లాంచనంగా ప్రారంభం కాబోతుంది. చిత్రీకరణ కు సంబంధించిన మందస్తు ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యి షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ ని సంతృప్తి పరచడానికి కొరటాల శివకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు కొరటాల శివ చెప్పిన స్క్రిప్ట్ […]
NTR : ఒక్క ట్వీట్.. ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి థ్యాంక్స్ చెప్పారు. అంతే కాదు, ‘థాంక్యూ సో మచ్ మావయ్యా..’ అంటూ ట్వీట్ చేశారు ఎన్టీయార్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో సంగీత దర్శకుడు కీరవాణి వున్న […]
Upasana : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయి లో ఇప్పటికి కూడా సత్తా చాటుతూనే ఉంది. సినిమా విడుదల అయ్యి 220 రోజులు అయినా కూడా ఇంకా కూడా ఈ జోరు ఏంటో అంటూ ఉపాసన ఒక వీడియోను షేర్ చేసింది. గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ లో ఉన్న నేపథ్యంలో అమెరికాలో ఈ సినిమా యొక్క స్క్రీనింగ్ జరిగింది. రాజమౌళితో పాటు ఇతర యూనిట్ సభ్యులు చాలా […]
Balayya : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని డైలాగుల్ని రాజకీయాలకు ఆపాదిస్తున్నారు కొందరు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ మధ్య రాజకీయ రచ్చ తారా స్థాయికి చేరింది. ‘మా జగనన్ననే అంత మాట అనేస్తావా.?’ అంటూ వైసీపీ అభిమానులు గుస్సా అవుతున్నారు. ‘బాలయ్య దెబ్బకి వైఎస్ జగన్ మైండ్ బ్లాంక్ అయ్యింది..’ అంటూ టీడీపీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంకోపక్క, ఇరు పార్టీల అభిమానులూ ఆ డైలాగుల్ని ఇంకోలా […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఎన్టీయార్ మరో ఘనత దక్కించుకున్నారు. వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్‌లో టాప్ 10 ప్లేస్‌లో నిలిచాడు ఎన్టీయార్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతోంది. పలు మీడియా ఛానెళ్లూ, మీమ్ ఛానెళ్లూ.. ఈ ఛానెల్, ఆ ఛానెల్ అనే తేడా లేకుండా ఈ వార్తను అందరూ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ, స్టార్ […]
NTR : న్యూయార్క నగరంలో ఎన్టీయార్ సతీ సమేతంగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. త్వరలో ఎన్టీయార్ 30 సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న వేళ, ఈ లోపు కాస్త అలా అలా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీయార్. అందుకోసం న్యూయార్క్ నగరాన్ని ఎంచుకున్నాడు. న్యూయార్క్ అందాలను భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఛిల్ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. న్యూయార్క్ వీధుల్లో ఎన్టీయార్ సతీ సమేతంగా.! ప్రస్తుతం న్యూయార్క్‌లో ఎముకలు […]
NTR : సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుంటాడు. భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి హాయిగా లాన్‌లో సేద తీరుతూ అలా ఓ కాపీ లాగించేసిన ఫోటో గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా భార్యతో కలిసి ప్రేమగా దిగిన మరో పిక్ నెట్టింట్లో సందడి చేస్తోంది. లక్ష్మీ ప్రణతిని ఆనందంగా గుండెలకు హత్తుకున్నట్లుగా వున్న ఈ పిక్ నెట్టింట్లో స్వైర విహారం చేస్తోంది. సినిమాలే కాదండోయ్.. […]
Saidharam Tej : ‘విరూపాక్ష’ సినిమాకి సంబంధించి దర్శకుడు కార్తీక్ దండు, హీరో సాయిధరమ్ తేజ్‌ని బాగా ఇబ్బంది పెట్టేశాడట. ఈ విషయాన్ని కార్తీక్ దండు తాజాగా వెల్లడించాడు. అంతే కాదు, హీరోకి క్షమాపణ కూడా చెప్పాడు. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ సాయిధరమ్ తేజ్ గారూ..’ అంటూ కార్తీక్ దండు వ్యాఖ్యానించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దానికి బలమైన కారణం కూడా లేకపోలేదు. సినిమాకి సంబంధించి రాత్రిపూట చాలా ఎక్కువ సీన్స్ చిత్రీకరించారట. అదీ అసలు సంగతి. […]
Sai Dharam Tej : ‘తారక్.. నీతో నా స్నేహం చాలా చాలా పాతది. అప్పటినుంచీ ఇప్పటిదాకా మన స్నేహం అలాగే కొనసాగుతోంది. మొట్టమొదట నిన్ను నేను కలిసినప్పుడు నువ్వెలా వున్నావో, ఇప్పుడూ అలాగే వున్నావ్. నన్ను నువ్వు ఇటీవల రిసీవ్ చేసుకున్న తీరు నాకు హార్ట్ టచింగ్‌గా అనిపించింది.. ఎప్పటికీ నీ స్నేహాన్ని వదులుకోలేను. ఎవరు ఏమనుకున్నాసరే..’ అంటూ ఒకింత ఎమోషనల్‌గా మాట్లాడాడు సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’కి జూనియర్ నందమూరి […]
Sai Dharamtej : ‘నటుడ్ని కాకముందు నిన్ను నేను కలిసిన రోజులు గుర్తుకొస్తున్నాయ్..’ అంటూ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. సాయిధమరమ్ తేజ్ తాజా సినిమాకి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీయార్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎన్టీయార్ ఫర్ సాయి ధరమ్ తేజ్’ అంటూ సోషల్ మీడియాలో ఓ హ్యాష్ […]
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఇప్పటికే హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగులో ఈమె ఎప్పుడెప్పుడు నటిస్తుందో అంటూ శ్రీదేవి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు జాన్వీ తెలుగు సినిమాల్లో నటించనప్పటికీ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ మరియు వీడియోస్ కారణంగా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. దాంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. జాన్వీ కపూర్ టాలీవుడ్ […]
Mamata Mohan Das : ‘ఆకలేస్తే అన్నం పెడతా.. అలిసొస్తే ఆయిల్ పెడతా..’ ఈ పాట గుర్తుంది కదా. ఆ పాట పాడిన గొంతు కానీ, అసలు ఆ పాట కానీ, మర్చిపోయేదా.? అవును ఆ గొంతు ఎవరిదో తెలుసు కదా అందాల భామ మమతా మోహన్ దాస్‌ది. గాయనిగానే కాదు, నటిగానే మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుపరిచితురాలు. యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో ‘యమదొంగ’ సినిమాలో నటించింది. లేడీ గేటప్‌లో వచ్చిన యముడి […]
Commercial Add : యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సారి కమర్షియల్ యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి లైసియస్ అనే ఆన్లైన్ ఫిష్ మార్కెట్ యాప్ ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ లో నటించాడు. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన విజువల్స్ మరియు ఇతర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ యాడ్ లో అర్జున్ రెడ్డి స్టార్ రాహుల్ రామకృష్ణ ని కూడా చూడవచ్చు. చేప చిన్నదైనా ఎర […]