Telugu News » Tag » Noodle Soup
Noodle Soup : జపాన్ శాస్త్రవేత్తలు మరో అద్భుతానికి శ్రీకారం చుట్టారు. రైలు ప్రయాణం అంటే చాలా ఖరీదైన విషయం. ఇక రైలును నడిపించాలంటే ఎంతగా ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు బొగ్గు నీటి ఆవిరితో నడిచిన రైళ్లు ఆ తర్వాత ఇంధనంతో నడవడం మొదలయ్యాయి. విపరీతమైన ఇందన వినియోగం కారణంగా ఇంధనం నిలువలు తగ్గే పరిస్థితికి వచ్చింది. దాంతో శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలోనే నూడుల్స్ సూప్ తో మరియు ఇతర […]