Telugu News » Tag » Noida Twin
Noida Twin : ప్రపంచంలో ఎక్కడ ఏ విధ్వంసం జరిగినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లింకు పెట్టెయ్యడమేనా.? అధికారంలోకి వస్తూనే ప్రజా వేదికను కూల్చేశారు గనుక, ‘కూల్చుడు’కి ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేస్తే ఎలా.? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ ట్విన్ టవర్ భవనాన్ని ఈరోజు అత్యంత చాకచక్యంగా కూల్చివేశారు. నిబంధనలకు విరుద్దంగా ఓ సంస్థ నిర్మించిన భవన సముదాయమిది. నలుగురు వ్యక్తుల న్యాయ పోరాటం ఫలించి, సర్వోన్నత న్యాయస్థానం ద్వారా కూల్చివేత ఆదేశాలు వచ్చాయి. […]