Telugu News » Tag » NizamBasheerUnnissabegum
ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని పాలించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంతానంలో బ్రతికున్న ఏకైక వ్యక్తి, ఆయన కుమార్తె బషీరున్నిసా బేగం(93) కన్నుమూసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆమె ఆరోగ్యం మరింత క్షిణించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచింది. బషీరున్నిసా బేగం 1927 సంవత్సరంలో జన్మించారు. ఆమెకు అలీ పాషాగా పేరొందిన నావాబ్ కాసిం యార్ జంగ్‌తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తె పేరు రషీదున్నిసా బేగం. […]