Telugu News » Tag » nithya menon
Nithya Menon : ప్రముఖ నటి నిత్యా మీనన్ పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మల్టీ టాలెంటెడ్. సింగర్ కూడా.! తాజాగా నిత్యామీనన్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో నిత్యా మీనన్ ఓ చిన్నారిని ఎత్తుకుని వుంది. నిత్యామీనన్ చేతుల్లో వున్న ఆ చిన్నారి ఎవరు.? అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజనం. అసలు విషయమేంటంటే.. నిత్యామీనన్ తాజాగా తిరుపతి వచ్చింది. వరదయ్యపాలెం మండలంలోని బత్తలపల్లం […]
Nithya Menon : సినీ నటి నిత్యా మీనన్ సోషల్ మీడియా వేదికగా అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అసలు నిత్యా మీనన్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంది.? అయినా, గర్భం దాల్చడానికి పెళ్ళితో పనేంటి.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. ప్రెగ్నెన్సీ కిట్.. అందులో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసేలా కనిపిస్తున్న ఇండికేటర్.. వెరసి, చాలామంది షాక్‌కి గురయ్యారు నిత్యా మీనన్ సోషల్ మీడియా పోస్టింగ్ కారణంగా. అసలేమయ్యింది […]
Nithya Menon : మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ మంచి నటి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్. పాటలు కూడా బాగా పాడుతుంటుంది. హాట్ అప్పీల్ విషయంలోనే ఆమెకి కొన్ని రిజర్వేషన్స్ వున్నాయి. అలాగని ఎక్స్‌పోజింగ్ చెయ్యదని కాదు.! కాకపోతే, కొన్ని లిమిట్స్ వున్నాయి. పైగా, కాస్త బొద్దుగా వుంటుందేమో.. ఏమాత్రం గ్లామర్ ప్రదర్శించాలనుకున్నా.. అది మహా వల్గారిటీలా తయారవుతుంది. కారులో అమ్మాయితో లిప్ లాక్.. తాజాగా నిత్యా మీనన్ ఓ అమ్మాయితో లిప్ లాక్ […]
Thiru Movie Review : కోలీవుడ్ హీరో ధనుష్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ హీరోకి తమిళంలోనే కాకుండా తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను గ్లోబర్ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే వాటికి తగ్గ కథలు మాత్రం ఇప్పుడు ఎంచుకున్నట్టు కనిపించడం లేదు. ఆయన నటించిన చిత్రాలు అంతగా మెప్పించడం లేదు. చివరగా కర్ణన్ సినిమాతోనే ధనుష్ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తిరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ […]
Varnika : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘సన్నాప్ సత్యమూర్తి’ సినిమా సూపర్ హిట్ సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనకోడలి పాత్రలో కనిపించిన చిన్నారి గుర్తుంది కదా. స్వీటీ పాత్రలో కనిపించిన ఈ ముద్దులొలికే చిన్నారి అసలు పేరు బేబీ వర్ణిక. ఇప్పుడు క్యూట్ బేబీ కాదు. బేబమ్మ. అదేనండీ, హీరోయిన్ వయసుకు వచ్చేసింది. చిన్నప్పటి ఛబ్బీనెస్, క్యూట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. […]
Nithya Menon And Trivikram Srinivas : మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో టాలెంటెడ్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయింది. కాని మధ్యలో నిత్యాని వరుస ఫ్లాపులు పలకరిచండంతో స్పీడ్ తగ్గింది. అయితే భాష ఏదైనా తనకి నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే లేదు. అలా చేసిందా? ఎంత భారీ రెమ్యునరేషన్ ఇస్తామని మేకర్స్ ఆఫర్ చేసినా కూడా డబ్బు కోసం […]
Nithya Menon : నిత్యా మీనన్ ప్రొఫిషనల్‌గా మంచి నటి. పర్సనల్‌గా కాస్త రెబల్ పర్సనాలిటీ కూడా. క్యూట్‌గా కనిపిస్తుంది కానీ, కుండ బద్దలు కొట్టేస్తుంటుంది కొన్ని విషయాల్లో. ఇటీవల నిత్యా మీనన్ పెళ్లి పుకార్లపై కాస్త ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే. కాకపోతే, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే వుద్దేశ్యం లేదని తేల్చేసింది నిత్య. ఆ సంగతి అటుంచితే, తాజాగా నిత్య మీనన్ నటన గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. మంచి నటే కానీ, నిత్యామీనన్ […]
Nithya Menon : మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అందాల భామ గత కొద్ది రోజులుగా పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త మలయాళీ చిత్ర పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం నిత్యామీనన్ వయసు 34 ఏళ్ళు. తాను వివాహం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని ఈ బ్యూటీ బావిస్తోంది అట. నిత్యా స్పందిస్తుందా? నిత్యామీనన్ […]
Nithya Menon : టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కళ్లుగా పెళ్లి పీటలెక్కేయడం, కొద్ది రోజులకే పిల్లల్ని కనడం జరుగుతుంది. ఇక ఇప్పుడు వారి బాటలో మరో హీరోయిన్ నడవనుందని తెలుస్తుంది. .నేచురల్ యాక్టింగ్ చేస్తూ..స్టార్ హీరోలను సైతం తన అభిమానులు గా మార్చుకున్న భామ నిత్యా మీనన్. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లిపై క్లారిటీ.. ఇటీవలి కాలంలో భీమ్లా నాయక్, స్కైల్యాబ్ సినిమాల్లో కనిపించిన నిత్యా.. కెరీర్ పరంగా డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ […]
Bheemla Nayak : ఇటీవలి కాలంలో చాలా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ హిందీలో రీమేక్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. మలయాళంలో 2020లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఒకటి. రీమేక్ సన్నాహాలు… థ్వీరాజ్ సుకుమారన్ – బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాను తెలుగులో ‘భీమ్లా నాయక్’ […]
Nithya Menon : అందాల ముద్దుగుమ్మ నిత్యా మీనన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులని తెగ అలరించింది. అయితే ఈ మధ్య మాత్రం కాస్త స్పీడ్ తగ్గించింది. పలు టీవీ షోలకి జడ్జిగా వ్యవహరిస్తుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. కళ్లతోనే భావాలు పలికించగల అతికొద్ద మంది నటీమణుల్లో ఈమె ఒకరు. వావ్ నిత్యా.. స్వతహాగా మలయాళీ అయిన ఈ భామ బెంగళూరులో జన్మించింది. మౌంట్ కార్మెల్ కాలేజ్ ఆఫ్ […]
Pawan Kalyan: వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అమిన అయప్పనుమ్ కోషియమక్ రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. అయితే రానాతో కలిసి పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ షూటింగ్ ఈ నెల 12 నుంచి తిరిగి ప్రారంభం కానుండగా 13వ తేదీ నుంచి పవన్ సెట్స్ పైకి రానున్నారట. రానా […]
Nithya Menon ,Telugu Nithya Menon Beautiful White Dress Stills,Tollywood Nithya Menon Beautiful White Dress Stills ,Nithya Menon Beautiful White Dress Stills Shooting spot,Nithya Menon ,Nithya Menon Beautiful White Dress Stills,
Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాలు హరిహర వీరమల్లు, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పవర్ స్టార్ పాల్గొంటున్నాడు. హరిహర వీరమల్లు సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇటీవల చిత్ర బృందం రిలీజ్ చేసిన టైటిల్ ఫస్ట్ […]