బీహార్ ఎన్నికలు తుది దశకు చేరుకుంది. మొదటి విడతలో భాగంగా 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. రెండో దశలో భాగంగా నేడు మరో 94 స్థానాలలో ఎన్నికల జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ దమ్ముంటే ఎమ్మెల్యే గా ప్రజా రణక్షేత్రంలో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అవ్వు అంటూ నితీష్ కుమార్ కు సవాల్ విసిరాడు. దీనితో మరోసారి నితీష్ కుమార్ ఎన్నిక గురించి చర్చ మొదలైంది. ఇప్పటికి ఆరుసార్లు […]
దేశంలో లాక్ డౌన్ తర్వాత మొదటి ఎన్నికలు బీహార్ లో జరుగుతున్నాయి. అసెంబ్లీ కాలపరిమితి ముగియనుండటంతో తప్పనిసరి పరిస్థితులో అక్కడ ఎన్నికలు జరుపుతున్నారు. బీహార్ అంటే ఒక్కప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తుకు వచ్చేవాడు. అయితే అనేక కేసుల్లో జైలుకు వెళ్లి రావటం పరిపాటి కావటంతో ఆయన మీద బిహారీలకు ఇష్టం తగ్గింది. ఇదే సమయంలో తండ్రి మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమార్ తనదైన మార్క్ రాజకీయాలతో దాదాపు పదిహేనేళ్ళు నుండి బీహార్ ముఖ్యమంత్రిగా […]