Telugu News » Tag » Nishabdham
అనుష్క శెట్టి సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ న్యూస్ అనుష్క శెట్టి నటించబోయే నెక్స్ట్ సినిమా గురించి. భాగమతి తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుష్క కి మంచి హిట్ ఇచ్చింది. బాహుబలి, భాగమతి సినిమాలతో సక్సస్ లను అందుకున్న అనుష్క శెట్టి ఆ తర్వాత నిశ్శబ్ధం సినిమా చేసింది. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ […]
నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంటరైన అనుష్క అరుంధతి సినిమా వరకు అన్ని కమర్షియల్ సినిమాలే చేసింది. హీరోలకి బెస్ట్ ఛాయిస్ అన్న పేరు సంపాదించుకుంది. అయితే అనుష్క హైట్ కొంతమంది హీరోలకి ప్లస్ అయితే కొంతమంది యంగ్ హీరోలకి మైనస్ అయింది. అందుకే కాజల్ అగర్వాల్ మాదిరిగా అటు యంగ్ హీరోలు ఇటు సీనియర్ హీరోలతో సినిమాలు చేసినట్టుగా అనుష్క చేయలేకపోయింది. అయినా 15 ఏళ్ళ లాంగ్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన […]
స్వీటీ.. అనుష్క శెట్టి కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘అరుంధతి’ తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. చెప్పాలంటే ‘అరుంధతి’ తర్వాత కమర్షియల్ సినిమాలు తగ్గించేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇక ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ తర్వాత అనుష్క కి అదే రేంజ్ పాపులారిటీ వచ్చింది. అందుకే భారీ బడ్జెట్ తో ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి సినిమాలలో నటించిన అనుష్క తనకున్న […]
నిశ్శబ్దం సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది నటి అంజలి. అయితే తనకు అవకాశాలు లేకపోవడంతో ఈ పాత్రలో నటించిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తన పోలీస్ పాత్రకు ఏ మాత్రం న్యాయం చేయలేదని అంటున్నారు అభిమానులు. పోలీస్ బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు అంజలి. దీనితో తనకు వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోలేక పోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు తనకు అవకాశాలు రాకపోవడంతో వకీల్ సాబ్ సినిమాలో సైడ్ రోల్ చేస్తుంది. ఇక […]
టాలీవుడ్ లో ప్రభాస్, అనుష్క ఈ ఇద్దరి జోడి చూడ ముచ్చటగా ఉంటుందని అభిమానులు తెగ సంబరపడి పోతుంటారు. అలాగే ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి బిల్లా, మిర్చీ, బాహుబలి వంటి సినిమాల్లో నటించారు. అయితే వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని సోషల్ మీడియాలో అభిమానులు తెగ ప్రశ్నలు వేస్తుంటారు. ఇక ప్రశ్నలకు పలు సార్లు స్పందించారు కూడా. ఇది ఇలా ఉంటె తాజాగా అనుష్క ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్తగా ఎంట్రీ […]
నటీనటులు : అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండేదర్శకుడు: హేమంత్ మధుకర్డైలాగ్స్ & స్క్రీన్ ప్లే: కొనా వెంకట్సంగీత దర్శకుడు: గోపి సుందర్నిర్మాత: కోన వెంకట్, విశ్వ ప్రసాద్ కథాంశం: 1972లో అమెరికాలోని ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో హత్యకు గురి అవుతారు. అయితే వారు ఎలా చనిపోయారో, ఎవరి చంపారో అనే విషయం తెలియకపోవడం వల్ల అది ఒక మిస్టరీగా మిగులుతుంది. ఆ హాంటెడ్ హౌస్ లోకి 42 సంవత్సరాల తరువాత సాక్షి(అనుష్క), […]
కరోనా కష్ట కాలంలో థియేటర్స్ మూతపడటం వల్ల షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీస్ ఓటిటిలలో విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే చాలా మూవీస్ రకరకాల ప్లాట్ఫామ్ లలో విడుదల అయ్యాయి. నాని నటించిన V చిత్రం కూడా ఈ నెల 5న అమెజాన్ లో స్ట్రీమ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు థియేటర్స్ మూతపడటం వల్ల ఓటిటిలో మూవీస్ పోటీ పడుతున్నాయి. వచ్చే నెలలో దాదాపు 6 మూవీస్ ఓటిటిలో విడుదల అవుతున్నాయి. అక్టోబర్ 2న […]
కరోనా కారణంగా థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీస్ ఓటిటి రిలీజ్ కు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణ అండ్ హిజ్ లీల, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య V లాంటి మూవీస్ ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ కూడా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 30కోట్లు పెట్టి నిర్మించిన ఈ చిత్రాన్ని అమెజాన్ 20కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ […]
థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు, అయినా కూడా హీరోయిన్ అనుష్క, హీరో రాజ్ తరుణ్ తమ నెక్స్ట్ చిత్రాల రిలీజ్ తో ఒకరితో ఒకరు పోటీ పడనున్నారు. ఎలాగంటే అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అలాగే హీరో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ కూడా ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ కానుంది. మొదట నిశ్శబ్దం చిత్రాన్ని అక్టోబర్ ఎండింగ్ లో విడుదల చేద్దామని చిత్ర యూనిట్ […]