Telugu News » Tag » Nisha Agarwal
Nisha Agarwal: కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ సినీ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఈ అమ్మడు పలు సినిమాల్లో కథానాయికగా నటించి అలరించింది. కాజల్ చెల్లెలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నిషా.. ‘ ఏమైంది ఈవేళ’, సోలో వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఆమెకు పెద్దగా హిట్లు రాలేదు. సోదరి కాజల్ వరస అవకాశాలతో దూసుకుపోతుండగా నిషా కి మాత్రం ఛాన్సులు రాలేదు. దీంతో అక్క వివాహం కాకుండానే ఈ చెల్లి పెళ్లిపీటలెక్కేసింది. 2013 […]
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన ప్రీ వెడ్డింగ్ లో అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేసింది. ఇక ఆమెతో పాటు తన చెల్లెలు నిషా అగర్వాల్ కూడా స్టెప్పులు వేసింది. అయితే కాజల్, గౌతమ్ కిచ్లు ను ఈరోజు పెళ్లి చేసుకుంటుంది. కిచ్లు, కాజల్ ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు కాగా వీరిరువురు కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దలని ఒప్పించి మరి పెళ్ళి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం కాజల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
కాజల్ అగర్వాల్ ఇంట ప్రస్తుతం పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉంటే కాజల్ మాత్రం వేరే లోకంలో ఉంది. ఇక మిస్ కాజల్ అనే స్టేటస్ రెండు రోజులే ఉంటుందని తెగ వాపోతోంది. ఈ క్రమంలో తన పనులన్నింటిలో పార్టనర్‌గా ఉండే నిషా అగర్వాల్‌తో కాసేపు సమయాన్ని గడుపుతోన్నట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 30 కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూల వివాహం జరగబోతోందన్న సంగతి తెలిసిందే. కాజల్ తన వివాహాన్ని సోషల్ మీడియా వేదికగా […]