Telugu News » Tag » Nikhil
Bandla Ganesh : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఓ సినీ జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బండ్ల గణేష్‌కి ఆ జర్నలిస్టుపై అంత కోపం ఎందుకు వచ్చింది.? అన్నది మాత్రం తెలియరాలేదు. సదరు జర్నలిస్టు పేరు మూర్తి. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడాయన. ఆయన పేరుని ప్రస్తావిస్తూ, ‘బ్లాక్‌మెయిలర్’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్లేశారు. నిర్మాత, దర్శకుడి ఫండింగ్.. ఓ నిర్మాత సదరు జర్నలిస్టుకు సంబంధించిన ఈఎంఐలు […]
Karthikeya 2 : నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు లో విడుదల అయ్యి భారీ వసూళ్లను దక్కించుకుంటున్న సమయం లో హిందీలో కూడా ఈ సినిమా ను రిలీజ్ చేసి అక్కడ కూడా సంచలన కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 100 […]
Amit Shah And Nikhil : కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, త్వరలో హైద్రాబాద్ రాబోతున్నారు. అమిత్ షా హైద్రాబాద్ పర్యటనలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధతో భేటీ అవుతారు. ‘కార్తికేయ-2’ సినిమా ఘనవిజయం సాధించిన దరిమిలా, హీరోని అభినందించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కాగా, సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ నిర్వహిస్తున్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా […]
Nitin : ఇదేం ట్విస్టురా నాయనా.? ఔను, ప్రచారంలో వున్న గాసిప్ నిజమైతే.. ఇది నిజంగానే ఎవరూ ఊహించని ట్విస్ట్.! కాదు, కాదు, ఇంత పెద్ద పొరపాటు.. బహుశా రాజకీయాల్లో ఇంతకు ముందెన్నడూ జరిగి వుండదేమో.! కానీ, అలా ఎలా సాధ్యం.? సినీ నటుడు నితిన్ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన విషయం విదితమే. యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయమై అభినందించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ […]
Kartikeya-2 : ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పంట పండించింది ఈ సినిమా. నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటూ, హిందీ తదితర భాషల్లో రిలీజైన్ ఈ సినిమాని నార్త్ ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఈ సినిమా సరికొత్త కళని […]
Karthikeya 2 : ఏడు లక్షల రూపాయలతో మొదలైన ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ ప్రయాణం, అత్యధికంగా 4.07 కోట్లకు చేరుకుంది.. అదీ ఒక్కరోజు వసూళ్ళ విషయంలో. రెండో ఆదివారం ఈ రికార్డు స్థాయి వసూళ్ళను ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ రాబట్టిన విషయం విదితమే. అయితే, సోమవారం వసూళ్ళు బాగా తగ్గాయ్. కేవలం 98 లక్షలతో సరిపెట్టింది ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్. రెండో వారంలో ఈ వసూళ్ళు అంటే నిజానికి చిన్న విషయం కాదు. కాగా, మంగళారం మళ్ళీ […]
Karthikeya 2 : చిన్న సినిమాగా విడుదలై పెద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ మూవీ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి రోజు నుండి ఈ చిత్రానికి వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా హిందీలోను ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది.ఓవర్సీస్ లోను ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది. దూసుకెళుతున్న కార్తికేయ… మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన కార్తికేయ 2 మూవీ బయ్యర్లకు భారీ […]
Nikhil : ‘ఏదో ఒక్కసారి నక్క తోక తొక్కినట్లు లక్కు కలిసొచ్చిందంతే..’ అనేశారు ‘కార్తికేయ-2’ సినిమా విడుదలైన తొలి రోజు చాలామంది. రెండో రోజు హిందీలో సినిమా దుమ్ము రేపడంపైనా చాలా వెటకారాలు చూశాం. కానీ, రోజు రోజుకీ ‘కార్తికేయ-2’ ప్రభంజనం మరింత పెరుగుతోంటే, యంగ్ హీరో నిఖిల్ మీద విమర్శలు చేసినోళ్ళంతా కాస్త తగ్గారు. ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. బాలీవుడ్ ప్రముఖులు ‘కార్తికేయ-2’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరోల కంటే గొప్పగా […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ కొత్త సినిమా ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ వసూళ్ళ విషయంలో తగ్గేదే లే.. అంటోంది. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్ అయితే, రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది.. వసూళ్ళు పెరుగుతూనే వున్నాయి. మొదటి రోజు కేవలం 7 లక్షలు మాత్రమే వసూలు చేసింది ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్. అక్కడి నుంచి రోజు వారీ వసూళ్ళు మూడు కోట్లకు చేరుకున్నాయ్. ఇది అనూహ్యమైన పెరుగుదలగా […]
Karthikeya 2 : ఇది కదా.. అసలు సిసలు కిక్కు అంటే.! నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సినిమాకి తొలుత థియేటర్లు సరిగ్గా దొరకలేదు. కానీ, రోజురోజుకీ పరిస్థితులు అనుకూలంగా మారడం మొదలయ్యాయి. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యంలో, చాలా సినిమాలు పక్కకు తప్పుకున్నాయి. హిందీ వెర్షన్ అయితే, దాదాపు 50 షోలతో ప్రారంభమయ్యింది తొలి రోజు ప్రదర్శనల పరంగా. కానీ, ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారాయి. రోజు […]
Karthikeya 2 : నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌తోపాటు ఇతర వెర్షన్లూ మంచి వసూళ్ళను రాబడుతున్నాయి. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్ అయితే వసూళ్ళ పంట పండిస్తోందనడం అతిశయోక్తి కాదేమో. ఓవర్సీస్‌లో కూడా ‘కార్తికేయ-2’ వసూళ్ళ ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రోజే హిట్ టాక్ వచ్చినా, సినిమా వసూళ్ళు 20 కోట్లు దాటతాయా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపించాయి. కానీ, […]
Karthikeya 2 : నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ-2’ ప్రభంజనం కొనసాగింది. వీకెండ్ ముగిసి, సాధారణ రోజులు వచ్చేసినా ఎక్కడా తగ్గేదే లే అంటున్నాడు ‘కార్తికేయ-2’. దాంతో, ఈ సినిమా ఫుల్ రన్ విషయమై ఇంట్రెస్టింగ్ బజ్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కార్తికేయ’, ఈ నెల 12న విడుదల కావాల్సి వుండగా, అనివార్య కారణాలతో ఒక్కరోజు ఆలస్యంగా విడుదలైన సంగతి తెలిసిందే. లేట్ అయినా, లేటెస్టుగా […]
Karthikeya 2 : ఎట్టకేలకు టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. జూన్- జూలై నెలల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ చెప్పకోదగ్గ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు. అయితే ఆగస్టు లో మాత్రం మళ్లీ సక్సెస్ ఊపు కనిపించింది. ఇటీవల రిలీజ్ అయిన `బింబిసార`.. `సీతా రామం` బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అవి ఈ రేంజ్లో సక్సెస్ అవుతాయని ఊహించలేదు. ఇక ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న `కార్తికేయ 2` మాత్రం వాటిని […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ హీరోగా రూపొందిన ‘కార్తికేయ-2’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోన్న విషయం విదితమే. తొలి రోజుతో పోల్చితే, రెండో రోజు థియేటర్ల సంఖ్య పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంగతి మాత్రమే కాదిది, హిందీ వెర్షన్‌కి కూడా అదిరే రెస్పాన్స్ వస్తోంది. ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’ అంటోంది ‘కార్తికేయ-2’ టీమ్. రెండో రోజుకే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయిందట ఈ సినిమా. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నిఖిల్ […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ దశ తిరిగింది. ‘కార్తికేయ-2’ సినిమా రిలీజ్ విషయంలో ఎదురైన ఇబ్బందులన్నిటినీ ఇప్పుడాయన మర్చిపోవడమే కాదు.. కనీ వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేసుకునేలా చేస్తోంది సినిమాకి వస్తోన్న పాజిటివ్ టాక్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. ఈ సినిమాలో ‘కృష్ణుడి’ కాన్సెప్ట్‌కి నార్త్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దాంతో, సినిమాకి వేరే […]