Nikesha Patel : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కొమరం పులి’ సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? భారతీయ మూలాలున్న బ్రిటిష్ బ్యూటీ ఆమె. ఆ అందాల భామ ఎవరో కాదు, నికీషా పటేల్. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో ఫెయిల్యూర్స్ చవిచూసి, ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో ట్రై చేసి, ఎక్కడా వర్కవుట్ కాక, తిరిగి బ్రిటన్ చెక్కేసిన నికీషా పటేల్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అభిమానుల్ని […]