Telugu News » Tag » Niharika
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నాడు పవర్ స్టార్. ఆయన రాబోయే ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నాడు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో తనలో గానీ, తన ఫ్యామిలీలో గానీ ఎలాంటి కాంట్రవర్సీ విషయాలు ఉండకుండా చూసుకుంటున్నాడు. ఇక తమ్ముడికి తోడుగా నాగబాబు కూడా కొనసాగుతున్నాడు. ప్రతిపక్షాలు పవన్ ను విమర్శించాలంటే కేవలం ఆయన మూడు పెండ్లిల విషయం మాత్రమే దొరుకుతుంది. […]
Niharika : హ్యాపీ బర్త్ డే నిహా పాపా.. అంటూ తన చెల్లెలు ‘మెగా ప్రిన్సెస్’ నిహారికకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇందులో వింతేముంది.? అంటే, సమ్‌థింగ్ స్పెషల్ వుంది. ‘ఈ పుట్టినరోజున మరింత ఆనందంతో, అడ్వెంచరెస్‌గా వుంటావని ఆశిస్తున్నా.. ప్రతిరోజూ నువ్వు అలాగే వుంటావనుకో..’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు వరుణ్ తేజ్. ట్వంటీస్లో చివరి ఏడాది.. అంటూ వరుణ్ తేజ్ పేర్కొనడం మరో విశేషం. సాయి […]
Niharika : మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక ఇటీవల హాలిడే ట్రిప్ కోసం టర్కీ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ తో అభిమానులను ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న నిహారిక ఈసారి టర్కీలో కాస్త డోస్ పెంచిందా అన్నట్లుగా అందాలను ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియా ద్వారా చూపిస్తూ ఉండే […]
Niharika : మెగా డాటర్ నిహారిక రెగ్యులర్ గా విహార యాత్రలు చేస్తూనే ఉంటుంది. పెళ్లికి ముందు పెళ్లి అయిన తర్వాత కూడా నిహారిక ఏమాత్రం తగ్గకుండా తన లైఫ్ ని జాలిగా గడిపేస్తుంది. పెళ్లికి ముందు ముద్దుల కూతురుగా నాగబాబు ఆమెను అల్లారు ముద్దుగా ప్రేమించి ఆమె కోరుకున్నట్లుగా చేసే విధంగా ప్రోత్సహించాడు, ఇప్పుడు భర్త కూడా నిహారికను ఎంతో ప్రేమిస్తూ ఆమె నిర్ణయాలను కాదనకుండా ఆమె ఆనందానికి అడ్డు చెప్పకుండా ప్రతి విషయంలో కూడా […]
Niharika : మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, మొన్నీమధ్యనే డ్రగ్స్ అండ్ పబ్స్ వ్యవహారంలో వార్తల్లోకెక్కిన విషయం విదితమే. అర్థరాత్రి పబ్ మీద పోలీసులు మెరుపు దాడులు నిర్వహించగా, సినీ నటి నిహారిక సహా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు అడ్డంగా బుక్కయ్యారంటూ అప్పట్లో పెను దుమారమే చెలరేగింది. అయితే, నిహారిక పబ్‌కి వెళ్ళిన మాట నిజమేగానీ, ఆ డ్రగ్స్ వ్యవహారంతో ఆమెకేమీ సంబంధం లేదని ఆ తర్వాత తేలింది. ఈలోగా నిహారిక […]
OTT : ఒకప్పుడు వినోదం కోసం థియేటర్స్‌లో సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. కాని ఇప్పుడలా కాదు పలు ఓటీటీలలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రతివారం ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి చూస్తే.. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. రిపీట్ – ఆగస్ట్ 25 – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్ ప్రధాన నటించిన రిపీట్ చిత్రం […]
Niharika Konidela : మెగా బ్రదర్ ముద్దుల కూతురు నిహారిక డిజిటల్‌లోను రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ అదుర్స్ అనిపించింది. ఇక ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసింది.ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో సైలెంట్ మెయింటెన్ చేస్తోన్న ఈ భామ రీసెంట్‌గా ఉగాది రోజున హైదరాబాద్‌లో జరిగిన రేవ్ పార్టీతో మరోసారి వార్తల్లో నిలిచింది. అందం అదుర్స్.. పబ్ ఇన్సిడెంట్ తర్వాత కాస్త సైలెంట్ […]
Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వలన నిహారిక పలు విమర్శలు ఎదుర్కొంది. ఇక పోలీసులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి పార్టీ జరుగుతున్న పబ్‌పై దాడి చేశారు. అక్కడ నిహారిక కొణిదెల ఉండటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. తర్వాత ఆమెను పోలీసులు వదిలేసినా నెటిజన్స్ మాత్రం ట్రోల్ చేయడం మానటం లేదు. ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్ […]
Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవల ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. అద్భుతమైన టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాక సినిమాలకు దూరంగా ఉంది. పెళ్లిచేసుకొని వెబ్ సిరీస్‌లతో సందడి చేస్తుంది. వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో […]
Media : సినీ నటి నిహారిక, సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మరికొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఓ పెద్ద వార్త గుప్పు మంది.. ఓ పబ్బు మీద పోలీసులు దాడి చేసి, అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారంటూ వార్తా కథనాలొచ్చాయి. ఇంతలోనే, పోలీసు అధికారులపై ‘వేటు’ అనే వార్తలూ వెలుగు చూశాయి. అసలేం జరుగుతోంది.? అన్నదానిపై మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, వెబ్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు షురూ అయ్యాయి. నిహారికని మీడియా […]
Niharika: పోసాని కృష్ణ మురళి గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకు పడుతూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్‌ని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. జగన్‌తో నీకు పోలికేంటి అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. పవన్‌తో పాటు పవన్ ఫ్యామిలీని కూడా వివాదంలోకి తీసుకొచ్చి సంచలన కామెంట్స్ చేసిన నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక ఘాటుగా రియాక్ట్ అయింది. పోసాని కృష్ణ మురళిని వెంటనే […]
Ram Charan: మెగా ఫ్యామిలీలో హంగామా మొదలైంది. నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ చిరంజీవి బర్త్ డే వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా కనిపించారు. మెగా సందడిన చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.ఆగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే వేడుక, మరోవైపు రాఖీ పండగ వేడుక జరగగా, ఈ రెండు పండుగలని ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకుంది. మెగా వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసాయి. రాఖీ […]
Niharika Chaitanya: మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఎంతగానో అలరించిన నిహారిక ఈ మధ్యనే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐటీ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కొడుకు కమ్ బిజినెస్ మ్యాన్ అయిన వెంకట చైతన్యతో ఆమె పెళ్లి వేడుక ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కరోనా సమయంలో అయిన […]
Niharika మెగా డాటర్ నిహారిక రీసెంట్ గా జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ తర్వాత తన భర్తతో కలిసి టూర్స్ వేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో నిహారిక ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ యాక్టివిటీస్ పై ఎప్పుడూ స్పందిస్తూ.. షేర్ చేస్తుంది. […]
Niharika ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. పైగా పెద్దింటి అమ్మాయిలా ఉంది.. మీ ఊహలు కరెక్టే.. ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా..? చెబితే నమ్మడం కాస్త కష్టమే. ఇక్కడ ఉన్న ఈ హీరోయిన్ ఎవరో కాదు నిహారిక కొణిదెల. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిలు మారిపోతారు అంటారు. కానీ మరీ గుర్తు కూడా పట్టకుండా మారిపోతారని నిహారికని చూస్తే అర్థమవుతుంది. […]