Telugu News » Tag » nidhi agarwal
Nidhi Agarwal : సినిమా రంగంలో అందాల భామలు సక్సెస్ అవ్వాలంటే.. గ్లామరుండాలి, నటనా ప్రతిభ వుండాలి. అందరూ చెప్పే మాటే ఇది. అందానికి అందనం.. నటనలోనూ వంక పెట్టలేం.. ఇవన్నీ వున్న సొట్టబుగ్గల సుందరి నిధి అగర్వాల్, హీరోయిన్ల సక్సెస్ సీక్రెట్ గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తోంది నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి […]
Harihara Veeramallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తాజాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ని తీసుకొచ్చారు. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన బాబీ డియోల్, తెలుగులో సినిమా చేయడం ఇదే తొలిసారి. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ‘హరిహర వీరమల్లు’ టీమ్.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు బాబీ డియోల్. బాబీ డియోల్ […]
Nidhi Agarwal : సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ముద్దుగుమ్మకు ఆఫర్స్ తక్కువ వచ్చాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా లో హీరోయిన్ గా […]
Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చిత్ర యూనిట్ మీడియాతో షేర్ చేసుకుంది. అక్టోబర్ చివరి వారం నుంచి ఈ సినిమా కీలక షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ‘చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది..’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. పవన్ కళ్యాణ్‌తోపాటు దాదాపు 900 […]
Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో భారీ యాక్షన్ సన్నివేశాలను సినిమా కోసం వేసిన ప్రత్యేకంగా దర్శకుడు క్రిష్ చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి […]
Nidhi Agarwal : సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన అందంతో అలరించింది. కానీ దురదృష్టవశాత్తు తెలుగులో మొదటి రెండు సినిమాలు ఈ అమ్మడికి నిరాశనే మిగిల్చాయి. దాంతో టాలీవుడ్ లో ఈమె ఎంత వరకు నిలదొక్కుకుంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కెరియర్ కష్టాల్లో ఉంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. రామ్ […]
Nidhi Agarwal : ఎంత క్యూటుగా కనిపిస్తుందో.. అంత ఘాటెక్కించే గ్లామర్ వెండితెరపై ఒలకబోసేస్తుంటుందామె. పేరు నిధి అగర్వాల్.. పేరుకు తగ్గట్టే ఆమె అంద చందాల నిధి.! ఆ నిధుల్ని ఎప్పటికప్పుడు విచ్చలవిడిగా ఆరబోసేయడంలో నిధి అగర్వాల్‌కి సాటి రారెవరూ.! ఒక్కోసారి ఆమె గ్లామర్ ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. అయినాగానీ, ఆమె మాత్రం ‘నెగెటివిటీ డోన్ట్ కేర్..’ అన్నట్లు వ్యవహరిస్తుంటుంది. సైమా నిధులు.. తాజాగా ‘సైమా’ అవార్డుల వేడుకలో నిధి అగర్వాల్ తళుక్కున మెరిసింది. డిజైనర్ వేర్‌లో […]
Krish And Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీర మల్లు’ సినిమా ఓ కొలిక్కి రావడంలేదు. సినిమా పూర్తిగా అటకెక్కిపోయిందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే, సినిమా ఆగిపోలేదనీ, త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘హరిహర వీర మల్లు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్న సంగతి […]
Nidhi Agarwal : బాలీవుడ్ లో మున్నా మైఖెల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల భామ నిధి అగర్వాల్ .ఈ సినిమా తర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాలో ఛాన్స్ అందుకుంది.చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదు. అందాల నిధి.. ఆ తర్వాత తన సెకండ్ సినిమానే అక్కినేని హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ఞు సినిమాలో అందుకుంది నిధి అగర్వాల్.ఆ సినిమా […]
Mahesh babu : మహేష్ బాబుతో నిధి అగర్వాల్ నటించబోతుందా…అవుననే మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది దాదాపు నిజమనే మాట గట్టిగా వినిపిస్తోంది. అందుకు కారణాలు కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మున్నా మైఖేల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ మొదటి సినిమాతో గుర్తింపు రాగానే టాలీవుడ్‌లో అక్కినేని సోదరులతో నటించే అవకాశాలు అందుకుంది. నాగ చైతన్య సరసన […]
Nidhi agarwal : నిధి అగర్వాల్ బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో టాలీవుడ్‌లో హీరోయిన్ అవకాశం దక్కింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమా హిట్ కాకపోవడంతో స్టార్ హీరోయిన్ అనే మాటకు కాస్త దూరంగా ఉంది. అయినా […]
Nabha natesh : ఇస్మార్ట్ బ్యూటీ అంటే ఇక్కడ ఇద్దరి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాతో ఇద్దరు అందమైన భామలకి భారీ రేంజ్ లో ఇస్మార్ట్ హిట్ ఇచ్చాడు. అందుకే ఇస్మార్ట్ బ్యూటీస్ అనగానే నభా నటేష్, నిధి అగర్వాల్ లలో ఎవరు అని కన్‌ఫ్యూజన్ లో పడతారు. క్లారిటీగా తెలిసేంతవరకు ఆడియన్స్ ఈ కన్‌ఫ్యూజన్ కి గురికాక తప్పదు. ఇక నభా నటేష్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత వరసగా […]
Pawan kalyan : పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో పీరియాడికల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విరూపాక్ష అంటూ మొదలై గజదొంగ, బందిపోటు, హరి హర వీరమల్లు అంటూ ప్రచారం జరుగుతున్నాయి. ఫైనల్ గా చిత్ర యూనిట్ వీరమల్లు అన్న టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా […]
NIDHHI AGERWAL సెలెబ్రిటీలు.. అటు సినిమాలతో పాటు ఇటు రియల్ లైఫ్ లో కూడా ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీరి అభిమాన సంఘాల సంగతైతే అస్సలు చెప్పక్కర్లేదు. వారి ఫేవరెట్ హీరోలు, హీరోయిన్లంటే ఎనలేని అభిమానం ఏర్పడుతుంది. అభిమానులు నమ్మితే గుండెల్లో గుడి కడతారు. ఈ మధ్య కాలంలో నిజంగానే గుడి కట్టేస్తున్నారు. ఇంతకీ ఎవరికి గుడి కట్టారంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్లకు అస్సలు కొదువ లేదు. కొత్త కొత్త టాలెంట్స్ తో పాటు […]
Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ జంటగా నటిస్తుందా.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ తో పాటు .. సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ గా మారింది. పెద్దగా స్టార్ ఇమేజ్ లేకపోయినా పవన్ కళ్యాణ్.. హీరోయిన్ గా తన సినిమాలలో ఛాన్ ఇచ్చి స్టార్ హీరోయిన్ చేసేస్తాడు. అందుకు శృతిహాసన్ పెద్ద ఉదాహరణ. గబ్బర్ సింగ్ లో నటించకముందు శృతి హాసన్ […]