సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజురోజుకు ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అయితే శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం అయిన దేవరాజ్ ద్వారానే ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రావణి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనితో దేవరాజ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇక దేవరాజ్ పోలీసులకు పలు విషయాలు తెలిపాడు. అయితే సాయికృష్ణ, శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్యకు చేసుకుందని తేలింది. ఈ మేరకు శ్రావణి, దేవరాజ్ […]