Telugu News » Tag » news telugu
Shraddha Walker : అసలు ఇలాంటి కేసుల్ని న్యాయవాదులనేవారు ఎలా వాదిస్తారు.? అన్న చర్చ ప్రతిసారీ తెరపైకొస్తుంటుంది. గతంలో దేశం మీదకు దండెత్తిన టెర్రరిస్టు కసబ్ తరఫున న్యాయసహాయం అందించిన న్యాయవాది విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో చూశాం. నిర్భయ కేసులోనూ అంతే. తాజాగా, ఢిల్లీలో వెలుగు చూసిన అత్యంత కిరాతకమైన హత్యకు సంబంధించి నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకి మద్దతుగా రంగంలోకి దిగిన న్యాయవాది అభిషేక్ కుమార్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబైకి చెందిన […]
Rishi Sunak : బ్రిటన్ కొత్త ప్రధాని పదవిపై తొలిసారిగా భారత సంతతి వ్యక్తి కూర్చోనున్నారు. కాస్సేపటి క్రితం బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. ఇటీవల ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేసులో రిషి సునాక్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ఆయనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పని చేశాయి. రాజకీయాలపై అసహనం వ్యక్తం చేసినాగానీ.. తనకు ప్రధాని పదవి […]
Vedhika : అనుభవం పరంగా సీనియర్ హీరోయిన్స్ లిస్టులో వేసేయాలి ముద్దుగుమ్మ వేదికను. ఎందుకంటే, అప్పుడెప్పుడో ‘విజయ దశమి’ సినిమాలో నటించింది వేదిక. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించినా అంత పెద్దగా స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయింది. అందంలో అమ్మడు నయా ట్రెండ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదేమో. ఆ ఫిగరూ, స్కిన్ పొగరూ.. అబ్బో వేదిక అందానికి ఆమెకి ఆమే సాటి మరి. లాంగ్ గ్యాప్ తర్వాత బాలయ్యతో ‘రూలర్’ సినిమాలో కనిపించి అందరికీ […]
Oscar : గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి ఆస్కార్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది అధికారికంగా. ‘లాస్ట్ ఫిలిం షో’ అనే ఇంగ్లీషు టైటిల్‌తో ఈ సినిమాని ఆస్కార్ రేసులోకి పంపుతున్నారు. అయితే, ఈ సినిమా విషయమై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. కారణమేంటో తెలుసా, ‘చెల్లో షో’ సినిమా 1988లో ఆస్కార్ గెల్చుకున్న ‘సినిమా పరాడిసో’ అనే సినిమాకి రీమేక్. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ ఏ కోణంలో ఈ ‘చెల్లో షో’ […]
Rashmika Mandanna : కన్నడ కస్తూరి రష్మిక మండన్నా వరుస సినిమాలతో తెగ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా బిజీ బిజీగా తిరిగేస్తోంది. ప్రస్తుతం రష్మిక హిందీ సినిమాల ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటోంది. హిందీలో రష్మిక చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయ్. అందులో రెండు ప్రాజెక్టులు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా వున్నాయ్. అందులోనిదే ‘గుడ్ బై’ సినిమా. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. […]
Taapsee : ముక్కుసూటిగా మాట్లాడడంలో తాప్సీ రూటే సెపరేటు. అలాగే వివాదాలు కోరి తెచ్చుకుంటుంటుంది తాప్సీ. మొన్నా మధ్య మర్యాద.. అంటూ ఓ జర్నలిస్టుపై అవాకులు చవాకులు పేలిన తాప్సీ, మరోసారి తాజాగా ఇలాంటి వివాదంతోనే తెరపైకి వచ్చింది. ‘ఓటీటీ ప్లే అవార్డ్స్ 2022’ ఈవెంట్‌లో పాల్గొన్న తాప్సీని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు తాప్సీ తనదైన శైలిలో సమాధానమిచ్చి హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ విషయమేంటంటే, ప్రశ్నలు అడిగే ముందు హోమ్ […]
NTR : అసలేమయ్యింది మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరీశ్వరికి.? బీజేపీ కీలక నేతగా ఎదుగుతున్న సమయంలో అనూహ్యంగా ఆమె రాజకీయ జీవితంలో పెద్ద కుదుపు. రెండు రాష్ట్రాలకు బీజేపీ తరఫున ఇన్‌ఛార్జిగా వున్న పురంధరీశ్వరికి అనూహ్యంగా డిమోషన్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఛత్తీస్‌ఘడ్ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి, ఒరిస్సాలోనూ డిమోషన్ ఇచ్చి.. అక్కడామెను కేవలం సహ ఇన్‌ఛార్జి పదవికి పరిమితం చేయడం వెనుక బీజేపీ అధిష్టానం ఆలోచన ఏంటన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీయార్ […]
Rashmika Mandanna : సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది ప్రస్తుతం రష్మిక మండన్నా. వరుస అవకాశాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తోంది. ఈ మధ్యనే బాలీవుడ్‌నీ టచ్ చేసింది. వెళుతూ, వెళుతూనే బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్లు కొట్టేసింది రష్మిక మండన్నా. ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసేసింది. అందులో ఒకటి ‘గుడ్ బై’ చిత్రం. త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. బిగ్‌బి ఈ సినిమాలో మేల్ లీడ్ పోషిస్తున్నారు. అలాగే మరో హిందీ ప్రాజెక్టు […]
Regina : కొన్నాళ్ళ క్రితం హీరోయిన్ నేహా శెట్టి ఓ ఇబ్బందికరమైన సందర్భాన్ని ఎదుర్కొంది. ఓ సినీ జర్నలిస్టు, హీరోయిన్ పుట్టుమచ్చల గురించి హీరోని ప్రశ్నించడం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. తరచూ సినీ ప్రముఖులు మీడియాతో ఇంటరాక్షన్ అయినప్పుడు.. ఇలాంటి వివాదాలు తెరపైకొస్తున్నాయి. తాజాగా హీరోయిన్ రెజినా కస్సాండ్రని ఓ సినీ జర్నలిస్టు అడిగిన ప్రశ్న మీద రచ్చ షురూ అయ్యింది. రెజినా, నివేదా థామస్ కలిసి నటించిన ‘శాకిని డాకిని’ సినిమాకి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో ఈ […]
Anchor Suma : యాంకర్ సుమ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. యాంకర్‌గా తనదైన గుర్తింపు దక్కించుకుంది. యాంకర్స్ యందు సుమ యాంకరింగ్ వేరయా అంటారు. గలగలా మాట్లాడేయడం, స్పాంటీనియస్‌గా పంచ్‌లు వేయడంలో సుమకు సాటి మరొకరుండరనే చెప్పాలి. యాంకరింగ్‌లోనే కాదు, పలు సినిమా ఫంక్షన్లూ, ప్రత్యేక రియాల్టీ షోలతోనూ సుమ ఎప్పుడూ బిజీ బిజీ. అలా టంగ్ స్లిప్ అయిపోయిన సుమ.. ఇంత బిజీలోనూ సుమ సొంతంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ […]
Brahmastra : బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ ఎంతలా భయపెడుతుందో స్పెషల్ గా చెప్పకర్లేదు. నెపోటిజమనో, సెంటిమెంట్స్ హర్టయ్యాయనో, మనోభావాలు దెబ్బతిన్నాయనో, చరిత్రను వక్రీకరించారనో.. ఇలా ఏదో ఓ కారణంతో పెద్ద సినిమా, చిన్న సినిమా అన్న తేడాలేకుండా సోషల్మీడియాలో బాయ్ కాట్ హ్యాష్ ట్యాగులు పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. లాల్ సింగ్ ఛడ్డా, దోబారా, లైగర్.. ఇలా చాలా సినిమాలు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి నెగిటివ్ రిజల్ట్ నే చవిచూశాయి. తాజాగా […]
Hemant Soren : ఓ ముఖ్యమంత్రి శాసన సభ సభ్యత్వం రద్దయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో, రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనమిది. ఈ సంఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు.! జార్ఖండ్ రాష్ట్రంలో. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేశారనీ, ప్రభుత్వం ద్వారా తనకే గనులు దక్కేలా చేసుకున్నారనీ అభియోగాలు వచ్చాయి. ఈ అభియోగాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి శాసన […]
Gold and Silver Rates : బంగారం కొనే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. .. బంగారం వెండి ధరలు ఐదు రోజుల కాలంలో చూస్తే దిగి వచ్చాయి. బంగారం ధర రూ. 380 మేర తగ్గింది. ఇక వెండి రేటు అయితే ఏకంగా రూ. 3,500 పతనమైంది. ఇది పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇక బంగారం కొనాలనుకున్నవారు అస్సలు ఆలస్యం చేయకుండా బంగారం కొనుగోలు చేయవచ్చు. షాకిచ్చిన వెండి […]
Monkey : ఇటీవల ఎక్కడ చూసిన కూడా కోతుల బెడద ఎక్కువైంది. గుంపుగుంపులుగా సంచరిస్తూ భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి. కొంత అజాగ్రత్తగా ఉంటే దాడులు కూడా చేస్తున్నాయి. ఆ మధ్య ఓ చిన్నారిని కోతి పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. చేతిలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి బిల్డింగ్‌పై నుండి కింద పడేసింది. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. అప్రమత్తంగా ఉండడండి.. తాజాగా బైక్‌లా కనిపించే బొమ్మబండిపై కోతి స్వారీ చేస్తూ వచ్చింది. అక్కడ కొందరు పిల్లలంతా […]