Telugu News » Tag » news in telugu
Hyper Adi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు శిల్ప కళా వేదికలో జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పలువురు చిరంజీవి గురించి మాట్లాడటం జరిగింది. అది చాలా కామన్ విషయం. కానీ హైపర్ ఆది మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ కి కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. గతంలో బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కితే పవన్ గురించి […]
KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రముఖ మీడియా సంస్థ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అంతే కాకుండా ఆ రెండు పార్టీల యొక్క రాష్ట్ర అధ్యక్షులను ఓ రేంజ్ లో ఏకి పారేసినట్లుగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి మీ పై పలు సార్లు ఆరోపణలు చేశారు. వాటిని మీరు నిరూపించుకోలేదు అన్నట్లుగా టీవీ యాంకర్ ప్రశ్నించిన సమయంలో కేటీఆర్ […]
Malaika Arora : బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. అక్కడ వయసు ముదిరిన వారు కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం మలైకా అరోరా గురించే. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో లేటు వయసులో అందాలను ఆరబోస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటుంది. ఆమె గతంలో ఐటెం సాంగ్స్ తో బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెండ్లి చేసుకుంది. అతనితో కొడుకును […]
Rashmika Mandanna : రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ భామ. ప్రస్తుతం హిందీలో యానిమల్ సినిమాతో పాటు తెలుగులో పుష్ప-2 సినిమాలో నటిస్తోంది. కాగా రీసెంట్ గా ఆమె తన మేనేజర్ చేతిలో మోసపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ మేనేజర్ ను కంటిన్యూ చేస్తోంది రష్మిక. కాగా ఆయన మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. […]
Shruti Haasan : సినిమా రంగం అంటేనే ఫ్రీడమ్ కు పెట్టింది పేరు. ఇక్కడ పని చేసే హీరోలు, హీరోయిన్లు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హీరోయిన్లు కూడా మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి ఆరోపణలు కూడా ఎదుర్కుంటారు. గతంలో చాలామంది హీరోయిన్లు పీకల దాకా మద్యం తాగి మీడియాకు చిక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా ఇప్పుడు శృతిహాసన్ వంతు వచ్చింది. ఆమె మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ […]
Samyukta Menon : సంయుక్త మీనన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారా లో కూడా సంయుక్త మీనన్ నటించిన ఈమె ధనుష్ కి జోడిగా నటించిన సార్ చిత్రం కూడా సూపర్ డూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సంయుక్త మీనన్ ను లక్కీ హీరోయిన్ అంటూ అంతా […]
Adipurush : ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నిర్మాతలు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతుంది. రెండు నుండి మూడు కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని భావించినప్పటికీ అది కాస్త భారీగా పెరిగి పోయింది. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ ని నిర్వహించడం […]
Sudhirgali Sudheer : బుల్లితెర సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న సుడిగాలి సుదీర్ ఈ మధ్యకాలంలో బుల్లి తెరపై కనిపించడం లేదు. జబర్దస్త్ కార్యక్రమం మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను మానిన తర్వాత సుడిగాలి సుధీర్ కి బుల్లితెరపై అవకాశాలు కరువయ్యాయి. ఆయన వరుసగా సినిమాల్లో హీరోగా నటించాలనే ఉద్దేశంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. సినిమాల్లో అవకాశాలు రావడం […]
Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడు అనే విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఇతడు ప్రేమలో ఉన్నాడని జూన్ 9వ తారీఖున వివాహ నిశ్చితార్థం జరగబోతోంది అని ప్రచారం జరిగింది. జూన్ 9వ తారీఖున అంటూ చాలా బలంగా ప్రచారం చేశారు. కానీ ఆ తొమ్మిదో తారీకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది అయినా ఇప్పటి వరకు […]
Chandrababu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ ముఖ్య నాయకులు అయిన అమిత్ షా మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన జేపీ నడ్డాలను కలిసిన విషయం తెల్సిందే. కలిసిన సందర్భంగా బీజేపీతో పొత్తు విషయమై తెలుగు దేశం పార్టీ అధినేత మాట్లాడి ఉంటాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… అమిత్ షా మరియు జేపీ […]
Coromandel Express : ఒడిస్సా లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలుని కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగిలను మరో ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 50 మంది మృతి చెందగా 300 మంది గాయాల పాలయ్యారు. […]
Kajal : సినిమా స్టార్స్ కి సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు. సెలబ్రిటీలు అన్నప్పుడు ఏం పని చేసినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంకి ఎవరు కూడా మినహాయింపు కాదు అంటూ గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. కాజల్ అగర్వాల్ కూడా పలు సార్లు విమర్శలు ఎదుర్కొందట. తాజాగా కాజల్ అగర్వాల్ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తీవ్రంగా విమర్శించిన వారు […]
Viral News : కామంతో కళ్ళు మూసుకు పోయిన వారు ఏం చేస్తున్నాం అని కూడా ఆలోచించడం లేదు. ఇటీవల మహారాష్ట్ర పూణే జిల్లాలో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఈ సమాజం ఎటు పోతుందో అంటూ ఆందోళన చేందే విధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే పూణే జిల్లాకు చెందిన 24 సంవత్సరాల అక్క ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటుంది. అక్క […]
Nani Dasara : ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన నాచురల్ స్టార్ నాని యొక్క దసరా చిత్రం టీజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని ముందే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే నాని లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటి వరకు చూడని నానిని ఈ సినిమాలో చూడబోతున్నామంటూ దర్శకుడు చెప్పగానే చెప్పాడు. టీజర్ లో నాని ని అభిమానులు మాత్రమే కాకుండా […]
Viral News : ఉత్తర ప్రదేశ్ లో జరిగే కొన్ని సంఘటనలు మరియు అక్కడి వారు నమ్మే మూడ నమ్మకాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బాబోయ్ జనాలు ఇంకా ఇలా కూడా ఉన్నారా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ కు సంబంధించిన సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు 70 ఏళ్ల వ్యక్తి 28 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. సాధారణంగా అయితే ఇది పెద్ద వార్త కాదు.. కానీ ఆయన ఆమెకు […]