Telugu News » Tag » news about kavitha
MLC Kavitha : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత, ఢిల్లీలో జరిగిన ఆజ్‌తక్ సాహిత్య సమ్మేళనంలో, కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపాలనీ, కవులు ఈ దిశగా తమ కలానికి పదును పెట్టి, సమాజాన్ని ఐక్యంగా వుండేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు కవిత పిలుపునిచ్చారు. దేశంలో సమాజాన్ని విడదీసే వాతావరణాన్ని మనం చూస్తున్నామని ఆమె అన్నారు. భారత్ జాగృతి – ఇండియా […]