Telugu News » Tag » NewRoads
హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో కొత్త రోడ్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కేంద్రం సహకరించడం లేదని అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ రక్షణ రంగానికి చెందిన కంటోన్మెంట్ స్థాలాలను రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. ఏళ్లుగా అడుగుతున్నా వారి […]