Telugu News » Tag » NewLook
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య సినిమాలకు రీఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోయాడు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే మెగాస్టార్ గతంలో ఎన్నడూ లేని విధంగా గుండు లుక్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ పిక్ చూసి చాలా మంది ఏదో మార్ఫింగ్ అని అందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఒకవైపు మీడియాలో.. ఇది చిరంజీవి కొత్త సినిమా లుక్ అని పలు కథనాలు రావడంతో అంత నిజమే […]