Telugu News » Tag » New Jersey
Australian Team : ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ – నవంబర్ నెలల్లో ప్రపంచ కప్ టీ20 పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా ఈసారి బరిలోకి దిగబోతోంది. కాగా, ప్రతిసారిలాగానే, ఈసారి కూడా ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ళు కొత్త జెర్సీతో మైదానంలో సందడి చేయబోతున్నారు. కొత్త జెర్సీని తాజాగా విడుదల చేశారు. ఆస్ట్రేలియా జట్టు అంటేనే యెల్లో కలర్ జెర్సీలుంటాయ్.. దాని మీద రకరకాల డిజైన్లుంటాయి. ఈసారి డిజైన్ల కోసం మన […]