Telugu News » Tag » New Bride
New Bride : రాజస్థాన్ లోని ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన కన్యత్వ పరీక్ష ఇప్పుడు ఆ రాష్ట్రం మొత్తం చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు తనకు కన్యత్వ పరీక్ష నిర్వహించి అందులో తాను కన్నెని అంటూ నిరూపించుకోలేక పోవడంతో గ్రామ పెద్దల సమక్ష్యంలో తన అత్తవారు తన కుటుంబం నుండి 10 లక్షల రూపాయల జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మే 11వ తారీకున రాజస్థాన్ లోని బిల్వారా లో బాధితురాలికి […]