Telugu News » Tag » Netizens praising Swathi Reddy
MBBS Student Swathi Reddy : స్వాతిరెడ్డి అనే మెడికో ట్రైన్‌లోనే ఓ మహిళకు డెలివరీ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణీ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో జర్నీ చేస్తోంది. విజయవాడ నుంచి వైజాగ్ వెళుతున్న దురంతో ఎక్స్‌ప్రెస్ అది. అనుకోకుండా నొప్పులు రావడంతో, అదే కంపార్ట్‌మెంట్‌లో వున్న మరో మహిళను నిద్ర లేపి సాయం కోరగా అదృష్టవశాత్తూ ఆమె డాక్టర్ అని తెలిసింది. ఎలాంటి సదుపాయాల్లేకుండా.. స్వాతి రెడ్డి అనే హౌస్ సర్జన్. సడెన్‌గా […]