Telugu News » Tag » Netizens comments
Shanmukh Jashwanth : సోషల్ మీడియా స్టార్లలో అందరి కంటే ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది మాత్రం షణ్ముఖ్ జస్వంత్ కే అని చెప్పుకోవాలి. ఆయన ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఒక్క సీరియల్ లో కూడా నటించలేదు. కానీ ఆయనకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గతంలో ఆయన దీప్తి సునయనతో లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి జంటకు అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇద్దరూ కలిసి చేసే పాటలకు మంచి […]
Naresh : రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు తయారైంది సీనియర్ నరేశ్ పరిస్థితి. ఇన్ని రోజులు పవిత్రతో పెండ్లి చేసుకోకుండా డేటింగ్ చేస్తున్నందుకు మాత్రమే ట్రోలింగ్ వస్తుందని అనుకుని పెండ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు పెండ్లి విషయాన్ని చెప్పడంలో కూడా ఆయన చేసిన మిస్టేక్స్ ను దొరకబట్టి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. దాంతో ఆయన మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. సీనియర్ నరేశ్ గతకొన్నేండ్లుగా నటి పవిత్రతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. […]
Mayor Vijayalakshmi : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరినో కుక్క కరిస్తే ఆ కుక్కను నేను కరవమన్నట్టు చేశారు అంటూ ఇటీవల తనపై రాంగోపాల్ వర్మ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మరోసారి మేయర్ విజయలక్ష్మి వివాదాల నడుమ చిక్కుకున్నారు. మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి.. మహిళలు బయటకు వస్తే ఓర్వలేక పోతున్నారు… తట్టుకోలేరు. అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారు. మహిళలు […]
Aditi Rao Hydari : ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రేమ జంటలు బాగా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ లోనే ఇలాంటి జంటలు కనిపించేవి. కానీ ఇప్పుడు మన సౌత్ లో కూడా ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. పెండ్లికి ముందే డేటింగ్ లు, మీటింగ్ లు అంటూ చాలా హల్చల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇలాంటి జంటల్లో హాట్ టాపిక్ అవుతోంది సిద్దార్థ్-అదితి రావు హైదరీ జంట. గతంలో సిద్దార్థ్ చాలామందితో డేటింగ్ చేశాడు. కానీ వారందరినీ వాడకుని వదిలేశాడు. […]
Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండేందుకే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. అయినా సరే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదని చెప్పుకోవాలి. ఆమె జబర్దస్త్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ షో కారణంగానే ఎంతో మందికి ఆమె దగ్గర అయింది. ఇక ఆమె అందాలకు ఉన్న […]
Balakrishna : సెలబ్రిటీల హోదాలో ఉన్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఎక్కడ ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియా వెతికి మరీ పట్టేస్తుంది. కాబట్టి స్టార్లు మాత్రం ఆలోచించి మాట్లాడాలి. కానీ ఈ నడుమ సెలబ్రిటీలు కూడా ఓపెన్ గానే బూతులు మాట్లాడుతున్నారు. ఎవరేం అనుకుంటారు అనేది అస్సలు ఆలోచించట్లేదు. ఇక తాజాగా బాలయ్య చేసిన కామెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి. ఆయన కూడా అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటాడు. అనవసరంగా ఏదో మాట్లాడాలి అనుకుని ఇంకేదో మాట్లాడుతూ […]