Telugu News » Tag » Netizens
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో అన్ని వారాలు ఒక ఎత్తు అయితే వీకెండ్ ఆదివారం ఒక్కటే ఒక ఎత్తు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆదివారం ఎలిమినేషన్ టాస్క్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు పది వారాలు కంప్లీట్ అయ్యాయి. పదకొండో వారంలో నామినేషన్లో అర్జున్, శోభాశెట్టి, అమర్, యావర్, రతిక, అశ్విని, గౌతమ్ ఉన్నారు. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంది. ఇక ఎలిమినేషన్ లో […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్స్ అంటే చాలా ఎమోషనల్ గా సాగుతాయి. అదే సమయంలో కంటెస్టెంట్లకు వారి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే కొన్ని విషయాలు కూడా తీవ్ర వివాదానికి దారి తీస్తుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్-7లో ఇదే నడుస్తోంది. మరీ ముఖ్యంగా శివాజీని ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు ప్రధానం కారణం కూడా ఉంది. దానికంటే ముందు మరో విషయాన్ని చెప్పుకోవాలి. బిగ్ బాస్-4 సీజన్ లో సోహైల్ […]
Bigg Boss 7 Telugu : బిగ్బాస్ సీజన్ 7లో మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరో అని బిగ్బాస్ హౌస్ లోని వారికి క్లారిటీ వచ్చేసింది. ఆ కంటెస్టెంట్కు ఇప్పటికే సమాచారం ఇవ్వగా హౌస్లో ఆమె జర్నీకి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్ కూడా సిద్ధమైంది. వరసగా మూడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా ఆమె హౌస్లో తన అనుభవాలను ఇప్పటికే తోటి కంటెస్టెంట్లతో […]
Governor Bandaru Dattatreya Went Allu Arjun House : సాధారణంగా సినీ సెలబ్రిటీలను కలవడానికి ఒక సీఎం, ఒక మంత్రి, ఒక గవర్నర్ స్థాయిలో ఉన్న వారు ఎవరూ కూడా వెళ్లరు. ఏదైనా పని ఉంటే ఆ సెలబ్రిటీలే వీరి ఆఫీసులకు వస్తుంటారు. అలాంటిది ఒక రాష్ట్ర గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ నిన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం తవ్ర చర్చనీయాంశం అయింది. దత్తాత్రేయ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. బీజేపీలో కేంద్ర […]
Keerthy Suresh : సౌత్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది కీర్తి సురేష్. ఆమె నటిస్తున్న సినిమాలు ఇప్పుడు వరుసగా పెద్ద హిట్ అవుతున్నాయి. మొన్ననే ఆమె నటించిన దసరా మూవీ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అయితే కీర్తి ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాలో కూడా హద్దులు దాటలేదు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా బెడ్ రూమ్ సీన్లు, లిప్ […]
Choreographer Rakesh Master : సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఏదొక రూపంలో గత కొన్ని రోజులుగా విషాదాలే వింటున్నాం. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరొక వ్యక్తి మృతి చెందాడు.. రాకేష్ మాస్టర్ అంటే టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. రాకేష్ మాస్టర్ గురించి మొత్తం కాకపోయినా కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది.. సినీ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న కొరియోగ్రాఫర్స్ అందరికి ఈయన గురువు […]
Lavanya Tripathi : గత కొన్ని రోజులుగా లావణ్య త్రిపాఠి గురించి గూగుల్ లో చాలా వెతుకుతున్నారంట. ఎందుకంటే ఆమె ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు. దీంతో అసలు వీరిద్దరూ ఎక్కడ మొదట కలుసుకున్నారు, వారిద్దరూ ఎక్కడ ప్రపోజ్ చేసుకున్నారు, వారి పెళ్లి ఎక్కడ చేసుకుంటారు అని ఇలా చాలా రకాల విషయాలను ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో కొందరు లావణ్య త్రిపాఠి వ్యక్తిగత విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. ఆమె ఎక్కడ పుట్టింది, ఆస్తులు […]
Actress Surekha Vani : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే నరేశ్-పవిత్ర లోకేష్ ది మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరూ ఇప్పుడు పెండ్లికి రెడీ అయ్యారు. నరేశ్ కు 60 ఏండ్ల వయసు ఉంది. అలాగే పవిత్రకు 40 ఏండ్ల వయసు ఉంది. ఈ వయసులో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికే నరేశ్ కు మూడు పెండ్లిలు అయ్యాయి. ఇప్పుడు ఆయన నాలుగో పెండ్లికి రెడీ అయ్యాడు. పైగా వీరిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి […]
Shriya Saran : శ్రియ శరణ్ ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పేరు చెబితేనే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. కుర్రాళ్లపై ఆమె కనికరం లేకుండా అందాల దాడి చేస్తూనే ఉంది. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఈ వయసులో ఘాటు సొగసులతో ముంచెత్తుతోంది ఈ అందాల ముద్దుగుమ్మ. వాస్తవంగా చెప్పాలంటే ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో అందాలను చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓ […]
Rashmika Mandanna : రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. పుష్ప సినిమా తర్వాత ఆమె క్రేజ్ బాలీవుడ్ ను తాకుతోంది. ప్రస్తుతం ఆమె సౌత్ తో పాటు నార్త్ లో కూడా చాలా సినిమాల్లో నటిస్తోంది. ఇటు పుష్ప-2 సినిమాలో కూడా చేస్తోంది. పెద్ద స్టార్లు కూడా రష్మిక అందాలకు ఫిదా అవుతూ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. ఆ స్థాయిలో ఉంది కాబట్టే ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే […]
Sara Ali Khan : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ తో పోటి పడి మరీ అందాల విందు చేస్తున్న సారా అలీ ఖాన్ ఇటీవల కాలంలో వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. వరుసగా అందాల విందు చేస్తున్న సారా అలీ ఖాన్ తాజాగా క్లీ వేజ్ షో తో […]
Airline : ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు ఎయిర్ హోస్టస్ ను పిలిచి తన సీటును పక్కకు మార్చాలంటూ కోరాడట. అందుకు అతడు చెప్పిన కారణం విని ఎయిర్ హోస్టస్ షాక్ అయ్యారట. అతడు ఏమన్నాడంటే.. తన పక్కన ఉన్న వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు. అతడి పక్కన కూర్చోవడం నా వల్ల కావడం లేదు అన్నాడట. ఆయన చాలా లావుగా ఉండటం వల్ల నా సీటు లో […]
Samantha : సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా సమంతకు మంచి క్రేజ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె ఒదిగిపోయి నటిస్తుంది. నటనలో ఆమెను కొట్టే హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. అలాంటి సమంతకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఆమె మయోసైటిస్ వ్యాధితో చాలా బాధ పడింది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. ఆమె నటించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న […]
Keerthy Siri : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది స్టార్లు అయిపోతున్నారు. ఇన్ని రోజులు సినిమా స్టార్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్లు పుట్టుకొస్తున్నారు. కొందరు అయితే రాత్రికి రాత్రే స్టార్ అయిపోతుంటారు. వందల వీడియోలు చేసినా రాని గుర్తింపు ఒకే ఒక్క వీడియో తెచ్చి పెడుతుంది. ఇప్పుడు తాజాగా కీర్తి సిరి అనే అమ్మాయి కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయంది. దసరా సినిమాలోని చమ్కీల అంగిలేసి ఓ వదినే […]
Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఏం చేసినా సరే అది న్యూస్ అయిపోతుంది. ఆమె మాట్లాడే మాటలు అప్పట్లో బాగా ట్రోల్స్ కు దారి తీసేవి. ఇక ఆమె ఆతర్వాత మొన్నటి వరకు ఆమె ఫ్యామిలీ కూడా దారుణంగా ట్రోల్ కు గురైంది. ఇప్పుడిప్పుడే వారిపై ట్రోల్స్ ఆగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మొన్న మంచు మనోజ్ భూమా మౌనికను రెండో పెండ్లి చేసుకున్నాడు. అది పెద్ద న్యూస్ అయింది. అది మర్చిపోక ముందే విష్ణు, మనోజ్ […]