Telugu News » Tag » Netflix
Ranga Ranga Vaibhavanga Movie : ఉప్పెన సినిమాతో హీరోగా మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా గిరిశాయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమా కమర్షియల్ గా […]
Rana : దగ్గుబాటి హీరో రానా పెళ్లి తర్వాత మారిపోయాడా.? పెళ్లికి ముందు ఆన్ స్ర్కీన్ ఎప్పుడూ వేయని వేషాలు ఇప్పుడు వేస్తున్నాడా.? అసలింతకీ రానా ప్లే బోయ్ వేషాలేంటీ.? అంటే అసలు విషయం తెలియాల్సిందే. తాజాగా రానా దగ్గుబాటి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రానా నాయుడు’ అనే ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ అది. రానాతో పాటూ, బాబాయ్ వెంకటేష్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సంగతి ఎప్పుడో […]
Liger Movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా ను దసరా కనకగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా మొదలు కాకపోవడంతో కొందరు విడుదల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ విడుదలకు సిద్ధమవుతున్న విషయం విదితమే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కుల్ని దక్కించుకుందట. పైగా, అత్యంత భారీ మొత్తం చెల్లించి ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న మెగాస్టార్ […]
Tamanna : నెట్‌ఫ్టిక్స్ ఓటీటీ సంస్థకు పాపులారిటీ రావడానికి కారణం ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీసే. అడల్ట్ సిరీస్‌గా పేరు తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్ అప్పట్లో ఓ సంచలనం. ఈ వెబ్ సిరీస్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు పాపులర్ అయ్యారు. కాగా, ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ స్టార్ట్ కానుందట. సెప్టెంబర్‌లో ఈ సీజన్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుందనీ తాజా సమాచారం. ఈ సిరీస్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా […]
Nayanatara : లేడి సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగానే బాగానే నిలదొక్కుకున్నా పర్సనల్ లైఫ్‌లో మాత్రం అనేక ఒడిదుడుకులని ఎదుర్కొంది.ప్రభుదేవా, శింబులతో పీకల్లోతు ప్రేమాయణం సాగించగా, వాటికి మధ్యలోనే బ్రేక్ పడింది. ఇక 2015లో విడుదలైన నానుమ్ రౌడీదాన్ షూటింగ్ సమయంలో నయనతార, విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. గత ఏడేళ్లుగా ఈ జంట రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి సందడి… వారి రిలేషన్ పెళ్లి పీటలు వరకు ఎప్పుడు వెళుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు […]
Adipurush : వరుస ఫ్లాపులు వచ్చినా కూడా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమాలు మంచి రేట్స్ పలుకుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్ ఒకటి. ఇందులో రాముడిగా కనిపించి అలరించనున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ డీల్… పాన్ ఇండియా సినిమా మార్కెట్ దగ్గర భారీ అంచనాలు ఉన్నటువంటి పలు చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ […]
Nayantara And Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకి బీభత్సమైన లాభాలంటే.. ఓ యాభై కోట్లు రావొచ్చేమో. అదీ అంత తేలికైన వ్యవహారం కాదు. ఆమెకు అంత రేంజ్ లేదు కూడా.! కానీ, ఓ మోస్తరు బడ్జెట్‌లో నయనతార ప్రధాన పాత్రలో సినిమా తీస్తే, పెట్టిన పెట్టుబడికి రెండింతలు.. అంటే ఓ ముప్ఫయ్ నుంచి నలభై కోట్లు రాబట్టే పరిస్థితి వుంటుంది. కానీ, నయనతార పెళ్ళి సినిమాకి లాభాలెంతో తెలుసా.? ఏకంగా రెండొందల […]
Netflix : ఓటీటీ రంగంలో ఒకప్పుడు చక్రం తిప్పిన నెట్‌ఫ్లిక్స్ కి ఇప్పుడు కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం తొలి క్వార్టర్‌లో ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. క్రమ క్రమంగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీడుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్, జూన్ మధ్య సుమారు 1 మిలియన్ (10 లక్షలు) సబ్‌స్క్రైబర్లను ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోల్పోయింది. ఆదాయంపై ప్రభావం పడేందుకు ఓ కారణం బలంగా కనిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వాదన మరోలా ఉంది. హ్యాండిచ్చారు… మూడు నెలల […]
Nayantara Vignesh Shivan : కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ కొన్నేళ్లపాటు ప్రేమాయణంలో మునిగి తేలి ఎట్టకేలకు జూన్ 9న గురువారం పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని మహాబలిపురంలో వీరి వివాహం జరగగా, ఈ వేడుకకు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, కార్తీ, సూర్య దంపతులతో పాటు కోలీవుడ్‌కు చెందిన ఇతర హీరోలు, నటీనటులు హాజరయ్యారు. డీల్ క్యాన్సిల్.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోల కోసం అభిమానులు ఎంతో […]
Rajamouli : ప్రస్తుతం డిజిటల్ మీడియా హంగామా నడుస్తుంది. ఓటీటీలు రాజ్యమేలుతున్న సమయంలో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోయిన్స్ సైతం డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఇప్పుడు రాజమౌళి కూడా డిజిటల్ రంగంలోకి ఆరంగేట్రం చేయబోతున్నాడనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రాజమౌళి సూచనలతో.. ఇటీవల వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో తెలుగు సినిమాకు తిరుగు లేదనిపించేలా హిట్ కొట్టాడు జక్కన్న. రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీపై హాలీవుడ్ ప్రముఖులతోపాటు అనేక మంది […]
Sai Pallavi And Rana : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన తనదైన నటన, డ్యాన్స్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ చేత లేడీ పవర్ స్టార్‌గా పిలుపించుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె నటించిన విరాట పర్వం మంచి విజయం అందుకుంది. […]
Ante Sundaraniki Movie : నేచురల్ స్టార్ నాని, స్టన్నింగ్ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘అంటే సుందరానికీ’ ఓ మోస్తరు విజయాన్ని అయితే అందుకుందిగానీ, వసూళ్ళ పరంగా నష్టాల్నే చవిచూసింది. అదేంటో, ఈ మధ్య నాని సినిమాలు ఈ మధ్య బ్రేక్ ఈవెన్ అవడమే కష్టంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలోనే నాని తన తదుపరి సినిమా […]
Major Movie : ఇప్పుడప్పుడే ఓటీటీలోకి ‘మేజర్’ సినిమా వచ్చే అవకాశమే లేదంటూ పదే పదే చెబుతున్నాడు హీరో అడివి శేష్. సూపర్ స్టార్ మహేష్‌బాబు నిర్మించిన ఈ ‘మేజర్’, ముంబైపై పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు జరిపిన దాడి, ఈ క్రమంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కాగా, […]
VirataParvam : భారీ అంచనాల నడుమ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరాటపర్వం’ సినిమా, ఇప్పుడు ఓటీటీలోనూ విడుదలైపోతోంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ‘విరాటపర్వం’ స్ట్రీమింగ్ కాబోతోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. మావోయిస్టు సానుభూతిపరురాలైన తెలంగాణ యువతి సరళ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సాయిపల్లవి అదరగొట్టినాగానీ.. సరళ పేరుని వెన్నెలగా మార్చి, ఆ పాత్రలో సాయి పల్లవితో నటింపజేశాడు దర్శకుడు. సాయి […]