Kirak RP : కిరాక్ ఆర్పీ పేరు ఈ నడుమ బాగా వినిపిస్తోంది. జబర్దస్త్ తో ఫేమస్ అయిన ఆయనకు కమెడియన్ గా మంచి పేరుంది. ఆయన మొన్నటి వరకు స్టార్ మాలో చేశాడు. ఇక రీసెంట్ గానే ఆయన నెల్లూరు పెద్దారెడ్డి అనే చేపల పులుసు బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఆయన పేరు మార్మోగిపోయింది. ఆయన ఏ ముహూర్తాన ఈ బిజినెస్ పెట్టారో గానీ లాభాల పంట పండుతోంది. ప్రస్తుతం ఆయన […]