Telugu News » Tag » Negative Reviews
Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఉదయం 10 గంటలకే రివ్యూలు వచ్చేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు హీరో మంచు విష్ణు. ‘నా సినిమా ఉదయం 8.45 నిమిషాలకు తొలి ప్రదర్శన ప్రారంభమవుతుంది. నో డౌట్, 10 గంటల కల్లా రివ్యూలు వచ్చేస్తాయ్. అందుకోసం కొందరు సర్వసన్నద్ధంగా వున్నారు. వాటిల్లో 80 శాతం నెగెటివ్ రివ్యూలే వస్తాయ్..’ అంటూ […]
Ramgopal Varma : వివాదాలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి విషయంలో కూడా తనదైన శైలిలో వివాదాస్పదంగా మాట్లాడడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెబ్ సైట్ ల్లో మరియు సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ రోజు వచ్చే రివ్యూ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన రివ్యూలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఒక సినిమా రిలీజ్ అయిన సమయంలో ఆ […]
Shakini Dakini Movie : ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మీకు బాగా కావాల్సినవాడిని’తోపాటు ‘శాకిని డాకిని’ సినిమా కూడా నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూడూ మూడు భిన్నమైన సినిమాలు. పబ్లిసిటీ పరంగా చూసుకున్నా, దేనికదే.. అన్నట్లు హంగామా చేశాయ్. స్టార్ వాల్యూ పరంగా చూసుకుంటే, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’కి అడ్వాంటేజ్ ఎక్కువ వుంటుందన్నది నిర్వివాదాంశం. కృతి శెట్టి ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. అయినా ‘శాకిని డాకిని’ గెలిచిందా.? నిజానికి, […]