Telugu News » Tag » Negative comments
Geethu Royal : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్ తక్కువ సమయంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. యూట్యూబ్ ద్వారా పెద్దగా పాపులారిటీని సొంతం చేసుకోలేక పోయినా అప్పుడప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై కనిపించడం ద్వారా గీతూ రాయల్ కి మంచి గుర్తింపే దక్కింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ గుర్తింపు ని పది రెట్లు […]
Kriti Sanon : బాలీవుడ్ నటి కృతి సనన్, తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. ఒకటి మహేష్ సరసన ‘వన్ నేనొక్కడినే’ సినిమా కాగా, రెండోది నాగచైతన్య సరసన చేసిన ‘దోచెయ్’.! రెండు సినిమాలూ ఫ్లాప్ అవడంతో, మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు ఈ బ్యూటీ. నిజానికి, హిందీ సినీ పరిశ్రమలోనూ కృతి సనన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అవమానాల్ని భరించింది. సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల వచ్చిన విమర్శలు, అవమానాలు కావవి. కృతి సనన్ ఫిజిక్ […]