Telugu News » Tag » NBK108
Anil Ravipudi And Balakrishna : నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యింది. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది కూడా.! ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ జోరు బాగా పెరిగింది. బహుశా ‘అఖండ’ సినిమా ఇచ్చిన ఊపు కారణం కావొచ్చు. ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణను ఎవరూ చూపించని కొత్త యాంగిల్‌లో తాను చూపించబోతున్నానని అనిల్ రావిపూడి గతంలోనే చెప్పాడు. తొలుత బాలయ్యతో సీరియస్ […]
NBK108 : అఖండ చిత్రం తర్వాత బాలకృష్ణ జోష్ మాములుగా లేదు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. తగ్గేదే లే.. ఇప్పటికే బాలయ్య 107 చిత్రంలో గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తున్న […]