Telugu News » Tag » Nayanthara family
Nayanthara: లేడి సూపర్ స్టార్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం అంతగా బాగోలేదని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అయితే ఇటీవల తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నయనతార ప్రత్యేక విమానంలో కొచ్చికి వచ్చినట్టు సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. చనిపోయే లోపు తన కూతురి పెళ్లి వేడుక చూడాలని తండ్రి ముచ్చటపడుతున్నాడట. ఈ విషయాన్ని ఆమెతో కూడా పలుమారలు చర్చించారట. […]