Telugu News » Tag » Navdeep
Pushpa సినిమా పరిశ్రమలో కొందరు హీరోల మధ్య బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కెరీర్‌లో ఎంత ఎదిగినా కూడా పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాంటి వారిలో నవదీప్, అల్లు అర్జున్ ఒకరు. వారు కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి కూడా చాలా ఫ్లెండ్లీగా ఉంటారు. నవదీప్ కెరీర్‌లో వెనకబడినా, బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిన కూడా ఇద్దరి ఫ్రెండ్షిప్ చెక్కు చెదరలేదు. జై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు హీరో నవదీప్. […]
గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ 17 ఏళ్ళ కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అయితే ఏ సినిమాకు రాని క్రేజ్ అల వైకుంఠపురములో సినిమాతో దక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర షేక్ చేయడమే కాకుండా ఓటీటీలోను , బుల్లితెర పైన హల్ చల్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ సినిమా ఎంతగానో అలరించింది. ఈ చిత్రం రీసెంట్‌గా ఏడాది పూర్తి చేసుకోవడంతో ‘అల.. వైకుంఠపురములో’ రీయూనియన్‌ను హైదరాబాద్‌లోని గీతా […]
నవదీప్ బుల్లితెర పై చేసే సందడి అంతా ఇంతా కాదు. వెండితెర పై ఎలాంటి పాత్రనైనా పండించగల సత్తా ఉన్న నవదీప్ బుల్లితెరపై మాత్రం తనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు ఆసక్తిని చూపిస్తుంటాడు. నవదీప్ రొమాంటిక్ బాయ్‌గా బుల్లితెర పై కొత్త అవతరాన్నిఎత్తాడు. అదిరింది షోలో నవదీప్ జడ్జ్‌గా చేసినన్ని రోజులు సెటైర్లు, పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రచ్చ రచ్చ చేశాడు. అంతే కాకుండా స్పెషల్ ఈవెంట్లతో సందడి చేస్తుంటాడు. దసరా ఈవెంట్ కోసం ఈటీవీకి […]
అల్లు అర్జున్, నవదీప్ ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. బావా బావా అని పిలుచుకుంటూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఆర్య 2 చిత్రంతో ఏర్పడిన స్నేహబంధంగా నేటికీ ఇంకా పెరుగుతూనే ఉంది. నవదీప్ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే అనేంతగా దగ్గరయ్యాడు. తాజాగా నవదీప్ ఆహా ఈవెంట్‌లో హోస్టింగ్‌తో సందడి చేశాడు. అయితే ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ నవదీప్ పరువుతీసేశాడు. ఆహా యాప్ కోసం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలిసి ఓ యాడ్ చేశారు. […]
నవదీప్ అంటే నాటీ బాయ్ అని అందరికీ తెలిసిందే. నవదీప్‌కు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్లే బాయ్ అనే ఇమేజ్ ఉంది. ఆయన చేసే సినిమాలు, బయటకు చిల్ అయ్యే విధానం, లైఫ్‌ను లీడ్ చేసే పద్దతి ఇవన్నీ కలిసి నవదీప్‌కు అలాంటి ఇమేజ్‌ను కట్టబెట్టాయి. బోల్డ్ కంటెంట్‌లు, కామెంట్లతో నవదీప్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా అలీతో సరదాగా షోలో నవదీప్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు బయటపెట్టాడు. మొదటి […]
సినిమా ఇండస్ట్రీలోకి కొందరు ఎలా వస్తారు.. వారిని ఏ కారణం ప్రేరేపించింది.. ఏం అవుదామని వచ్చారో ఏమయ్యారో అన్న విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. కొందరికి చిన్నప్పటి నుంచి తెర పై కనిపించాలని కోరిక ఉంటుంది. ఇంకొందరికీ హీరోగా రాణించాలనే ఆశ ఉంటుంది. మరి కొందరికి దర్శకులు కావాలానే ధ్యేయం ఉంటుంది. అలా వారి కోరికలు, లక్ష్యాలను నెర వేర్చుకునేందుకు కష్టపడుతుంటారు. అయితే నవదీప్ విషయంలో మాత్రం ఓ వింత సంఘటన జరిగింది అట. నవదీప్ చిన్నతనంలో చిరంజీవి, […]