Palamuru Rangareddy Lift Irrigation : నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో పుట్టిందే తెలంగాణ ఉద్యమం. 60 ఏళ్ల సమైక్య పాలనలో అణచివేతకు, అన్యాయానికి గురైన తెలంగాణను ఆంధ్రా పాలకుల చెర నుంచి విడిపించేందుకు ఆవిర్భవించిందే స్వరాష్ట్ర కాంక్ష. ప్రత్యేక తెలంగాణ సిద్ధించాక ఒక్కో రంగాన్ని అభివ్రుద్ధి చేస్తూ, నీళ్లు నిధులు నియామకాల మాటను నిజం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తెలంగాణ సర్కార్ తాజాగా పాలమూరు ప్రజల బతుకుల్లో వెలుగులు నింపి జలకళతో కన్నీళ్లను తుడిచింది. […]