Telugu News » Tag » Naresh
Naresh And Ramya Raghupathi : గత కొంత కాలంగా సీనియర్ నటుడు నరేశ్‌కు ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య విబేధాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నరేశ్‌కు రమ్యకంటే ముందే రెండు పెండ్లిలు అయి విడాకులు కూడా అయ్యాయి. ఇక రమ్యతో ఓ కొడుకున్న కన్న తర్వాత ఆమె నుంచి దూరంగా ఉంటూ వస్తున్నాడు. […]
Ramya Raghupathi And Naresh : న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్.. అంటూ సోషల్ మీడియాలో సీనియర్ నటుడు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడీయో ప్రకారం చూస్తే, కొత్త ఏడాదిలో నరేష్ పెళ్ళి చేసుకోబోతున్నట్లు అర్థమవుతోంది. సీనియర్ నటి పవిత్ర లోకేష్‌తో లిప్ లాక్ సీన్ ఆ వీడియోలో వుంది. నరేష్ – పవిత్ర లోకేష్ మధ్య గత కొంతకాలంగా అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. నరేష్ సతీమణి హోదాలోనే కనిపిస్తోంది పవిత్ర లోకేష్. […]
Ramya Raghupati : సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్.. వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే నరేష్, ఓ వీడియో విడుదల చేశాడు. అందులో నరేష్, పవిత్ర.. లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటూ కనిపించారు. ఇంతకీ, నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చాడా.? లేదా.? ప్రస్తుతానికి ఈ విడాకుల అంశం కోర్టు పరిధిలో వుంది. విడాకుల్ని తాను కోరలేదనీ, ఆయనతో కలిసి […]
Naresh And Pavitra Lokesh : సీనియర్ నటి పవిత్ర లోకేష్, సీనియర్ నటి నరేష్.. ఈ ఇద్దరూ కలిసి ఇకపై ‘పవిత్ర నరేష్’ కాబోతున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, లిప్ కిస్ సీన్‌తో ఓ వీడియో రూపొందించి.. తమ మధ్య బంధాన్ని అధికారికంగా ప్రకటించారు పవిత్ర లోకేష్, నరేష్. త్వరలో నరేష్, పవిత్ర పెళ్ళి చేసుకోబోతున్నారు కూడా. అసలు ఈ ఇద్దరి మధ్యా ప్రేమ ఎలా చిగురించింది.? లేటు వయసులో ఈ ఘాటు ప్రేమ […]
Naresh And Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ మళ్లీ వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. గత కొన్నాళ్లుగా సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో ఈయన సహజీవనం సాగిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో పాటు అనేక సార్లు పబ్లిక్ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. వీరి యొక్క వివాహానికి ఇన్నాళ్లు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇటీవలే ఆ అడ్డంకులు తొలగి పోవడంతో నరేష్ మరియు పవిత్ర లోకేష్ పెళ్లికి సిద్ధమయ్యారు. […]
Pavitra Lokesh : సీనియర్ నటి పవిత్ర లోకేష్ తనపై కొందరు యూట్యూబ్ ఛానల్స్ వారు మరియు వెబ్సైట్స్ వారు అసభ్యకరంగా కథనాలు రాసి తన ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ తన పరువు కి భంగం కలిగిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర లోకేష్ యొక్క ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 15 యూట్యూబ్ ఛానల్స్ మరియు ఆ వెబ్సైట్స్ […]
Naresh And Pavitra Lokesh : ఆమెకు ఇదివరకే పెళ్ళయ్యింది. అతనికీ పెళ్ళయ్యింది. పెళ్ళి కాదు.. పెళిళ్ళు అయ్యాయి ఇరువురికీ.! కానీ, వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంకోసారి పెళ్ళి చేసుకోబోతున్నారట. వాళ్ళిద్దరూ ఎవరో కాదు సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్.! సహజీవనం నేరం కాదని న్యాయస్థానాలే చెబుతున్నాయ్. సో, నరేష్ – పవిత్ర లోకేష్ గనుక సహజీవనం చేస్తోంటే.. వాళ్ళని తప్పు పట్టడానికేమీ లేదు. కృష్ణ మరణానంతరం మరింత రచ్చ.. సూపర్ స్టార్ కృష్ణకి […]
Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ మరియు నటి పవిత్ర లోకేష్ గత కొన్ని రోజులుగా సహ జీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఉన్నారు అని ఇందుకు మరో సాక్ష్యం నేడు మీడియా ముందు ప్రత్యక్షమైంది. సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన నేపథ్యంలో సందర్శనకు పద్మాలయ స్టూడియో లో ఆయన పార్దివ దేహాన్ని ఉంచడం జరిగింది. ఆయన మృత దేహానికి నివాళులు అర్పించేందుకు నటుడు నరేష్ తో కలిసి పవిత్ర లోకేష్ […]
Pavitra Lokesh : సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యం లో సోషల్ మీడియా లో ఆయన అభిమానులతో పాటు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు సూపర్ స్టార్ కృష్ణ మృతికి.. అంతకు ముందు ఆయన సతీమణి ఇందిరా దేవి మృతికి.. అంతకు ముందు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతికి కారణం వారి ఇంట్లో పవిత్ర లోకేష్ అడుగు […]
Naresh : నరేష్, పవిత్రా లోకేష్ జంట ఈ మధ్య వార్తలో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోటల్‌లో నరేష్ భార్యకు అడ్డంగా దొరికేశారంటూ ఆ మధ్య మీడియాలో బోలెడంత హడావిడి జరిగింది ఈ జంట ముదురు ప్రేమాయణంపై. సరే, ఆ ప్రేమ యవ్వారం మూడు పువ్వులూ, ఆరు కాయల్లా అలాగే కొనసాగుతోందనుకోండి. మీడియా అత్యుత్సాహంతో ఈ జంటకి బోలెడంత పాపులారిటీ కూడా వచ్చేసింది.. అది వేరే విషయం. ఓ మై గాడ్.! ఇదేం […]
Andharu Bagundali Andhulo Nenundali Movie Review : ప్రముఖ నటుడు అలీ మలయాళంలో హిట్ అయిన వికృతి అనే సినిమాను తెలుగులో ”అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” అనే టైటిల్ తో నిర్మించారు.. తన అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించగా అలీ హీరోగా, మౌర్యాని హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా డైరెక్ట్ గా […]
Pavitra Lokesh : పవిత్రా లోకేష్.. ఈవిడ ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొద్ది మందికి మాత్రమే సుపరిచితం. కాని నరేష్‌తో పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో అటు మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలోనూ వీరిద్దరి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల పాటు పవిత్ర పేరు అన్ని మీడియాలలో మారు మ్రోగిపోయింది. వద్దన్నారా..! పవిత్ర లోకేష్ విషయానికొస్తే.. ఈమె కన్నడలో టెలివిజన్ యాక్ట్రెస్‌గా కెరీర్ ప్రారంభించారు. ముఖ్యంగా కన్నడలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ పాత్రల్లో నటించారు. […]
Suchendra Prasad : పవిత్ర లోకేష్.. ఈ అమ్మడి పేరు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కారణం.. ఈమె నటుడు నరేశ్‌తో సహజీవనం చేయడమే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన నరేశ్, పవిత్ర ఇద్దరూ కూడా తాము పెళ్లి చేసుకోవడం లేదని, కేవలం సహజీవనం చేస్తున్నామని తెలిపారు. సర్టిఫికెట్ లేదు.. అయితే కొద్ది రోజులుగా నరేష్- పవిత్రలకు సంబంధించి జరుగుతున్న వ్యవహారాలపై పవిత్ర లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర […]
Pavitra Lokesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా నరేష్‌ని నాలుగో పెళ్లి చేసుకోనుందంటూ జోరుగా ప్రచారాలు చేశారు. ఈ విషయంలో నరేష్ మూడో భార్య రమ్య ఆమెపై చెప్పుతో దాడి చేసేందుకు కూడా వెనుకాడలేదు. కొద్ది రోజులుగా ఈవిషయంపై జోరుగా చర్చలు నడుస్తున్న నేపథ్యంలో పవిత్రకి సంబంధించి కొన్ని వార్తలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నో ఆఫర్స్.. కర్ణాటకకు చెందిన పవిత్ర లోకేష్ మొదట కన్నడ […]
Ramya Raghupathi : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్రా, రమ్య మూడు ముక్కలాట టాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వీరి ముగ్గురికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఆ ముగ్గురితో పొసగక విడాకులు తీసుకున్నారట. ఎటు వెళుతుందో..! ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు బయటకు రావడంతో పలు చర్చలకు తావిచ్చింది. సినీ ఇండస్ట్రీలో నరేష్ , పవిత్రా లోకేష్ […]