Telugu News » Tag » Narayana Hrudayalaya Hospital
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న అతిచిన్న వయసులోనే కన్నుమూశాడు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన సడెన్ గా గుండెపోటుతో కింద పడిపోయారు. దాంతో ఆయన్ను వెంటనే కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గత 23 రోజులుగా ఆయనకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన ఇన్ని రోజులు కోమాలో ఉండే మృత్యువుతో పోరాడారు. కానీ చివరకు ప్రాణాలు విడిచారు. కాగా […]
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు నిన్న శివరాత్రి రోజు రాత్రి సమయంలో మరణించారు. యువగళం పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయిన తర్వాత ఆయన్ను కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే తారకరత్నను కుప్పం నుంచి బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించడం దగ్గరి నుంచి ట్రీట్ మెంట్ అందించడంలో కూడా బాలయ్య కీలక పాత్ర పోషించారు. తారకరత్న గుండెపోటు వచ్చినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. చాలా రోజుల పాటు ఆయన్ను కాపాడేందుకు […]
Nandamuri Tarakaratna : గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చేరిన నందమూరి హీరో తారకరత్న తుది శ్వాస విడిచారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా తారకరత్నను కాపాడలేక పోయారు. సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న తారకరత్న ఆశించిన స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకోలేక పోయాడు. 2002 సంవత్సరంలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో ప్రేక్షకుల ముందుకు తారకరత్న వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ […]
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కుటుంబ సభ్యుల నుండి సమాచారం అందుతుంది. గత మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో గుండె పోటుతో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. తారకరత్న ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో నందమూరి బాలకృష్ణ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వైద్యులతో నందమూరి కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ కు తారకరత్నను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఏ […]
Nandamuri Tarakaratna : లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది అంటూ కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందజేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నారాయణ హృదయాలయ వైద్యులు కుటుంబ సభ్యులతో తారకరత్న యొక్క మితిమీరిన మద్యం అలవాటు కొంపముంచింది అన్నట్లుగా సమాచారం అందుతుంది. డే […]
Tarakaratna : తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళన కరంగానే కొనసాగుతోంది. యువగళం పాదయత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను దగ్గరలోని కేసీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే ఆయనకు పల్స్ రేటు పడిపోయింది. తారకరత్న కు హార్ట్ ఎటాక్ కూడా వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా ఆయనకు ఇప్పుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తారకరత్నకు మరో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు హృదయాలయ ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు ఆయనకు మెలెనా […]
Nandamuri Tarakaratna : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుకి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి ప్రకటించిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ఆయన తండ్రి నందమూరి మోహన కృష్ణ ఇప్పటి వరకు బెంగళూరు చేరుకోలేదు. తారకరత్న యొక్క […]
Nandamuri Tarakaratna : నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుతో సొమ్మసిల్లి పడి పోయిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ మొదట చికిత్స చేయడం జరిగింది. అత్యుత్తమ వైద్యం కోసం తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కుప్పం నుండి బెంగళూరుకి తారకరత్నను తరలిస్తున్న సమయంలో కూడా ఆయన పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరిగింది. నారాయణ హృదయాలయ […]