Telugu News » Tag » NaraLokesh
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు పై ఎప్పుడు ఫన్నీ కామెంట్లు చేస్తుంటారు వైసీపీ నాయకులు. వింత విచిత్రమైన పేర్లతో చినబాబు లోకేష్ ను సంబోధిస్తూ ఆయనపై సెటైర్లు వేస్తుంటారు. నిజానికి లోకేష్ బాబు కూడా వైసీపీ నాయకులు వేసే సెటైర్లకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వాళ్లకు దొరికిపోతుంటాడు. కానీ ఈ మధ్య లోకేష్ బాబు వ్యవహార శైలిలో ఎన్నడూ లేని విధంగా మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వంపై తనదైన పద్దతిలో విమర్శలు చేస్తూ సంచలనంగా నిలిచిపోతున్నాడు. […]
ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఇక అప్పటి నుండి పార్టీకి అనేక సమస్యలు ఒకదాని వెనుక మరొకటి వెంబడిస్తున్నాయి. అయితే చాలా వరకు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ లో చేరారు. దీనితో చంద్రబాబుకు షాక్ ల మీద షాకులు తగిలాయి. ఇక ఇది ఇలా ఉంటె ఎన్నో ఏళ్లుగా టిడిపిని తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. దాదాపు 25 ఏళ్లుగా పార్టీని పెద్ద స్థాయిలో నడిపించాడు. అయితే చంద్రబాబుకు వయసు మీద పడుతుండడంతో, […]
డీలాపడ్డ టీడీపీ నేతల్లో నూతన ఉత్సహాన్ని నింపడానికి టీడీపీ నాయకత్వాన్ని అచ్చెన్నాయుడుకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు పతకం రచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా టీడీపీలోనే ఉన్న అచ్చెన్నాయుడుకి పార్టీ పగ్గాలు అప్పగించడంలో ఎలాంటి తప్పు లేదని టీడీపీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టనున్న అచ్చెన్నాయుడుకి నారా లొకేశ్ నుండి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీని నడిపించిన లొకేశ్ ముద్రను అచ్చెన్న తొలగించి, తన […]