Telugu News » Tag » Nara LOkesh Yuvagalam
Nandamuri Tarakaratna : గత వారం రోజులకు పైగా తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలు అటు మెయిన్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. 23 రోజులుగా బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచే ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన గతంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ స్టార్ హీరో మాత్రం కాలేక పోయాడు. ఒక […]
Kotam Reddy Sridhar Reddy: మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ని బుజ్జగించేందుకు పలువురు ముఖ్య నేతలు కూడా ప్రయత్నించారు అనే ప్రచారం జరిగింది. ఆ మధ్య జగన్ తో కూడా భేటీ అయినట్లుగా […]
Junior NTR : నారా లోకేష్ నేడు ప్రారంభించిన పాద యాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న కొద్ది సేపటికే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరగడంతో నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకానొక సమయంలో తారకరత్న పల్స్ పూర్తిగా ఆగి పోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాబాయ్ బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి […]
Varla Ramaiah : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తారీకు నుండి యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించబోతున్న విషయం తెలిసింది. కొన్ని వారాల క్రితమే తెలుగు దేశం పార్టీ ఈ పాదయాత్ర కోసం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అనుమతులు కోరుతూ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ పై డీజీపీ కార్యలయం స్పందించక పోవడంతో మరోసారి వర్ల రామయ్య డీజీపీ కార్యాలయం కి రిమైండర్ లేక పంపించారు. తాజాగా బిజెపి […]