Telugu News » Tag » Nara Lokesh TDP Party
Nara Lokesh : నారా చంద్రబాబుది మొదటి నుంచి కుల పక్షపాతమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తన కులానికి సంబంధించిన వారిని తప్ప ఆయన ఎవరినీ పెద్దగా పట్టించుకోరు. ఏ రంగంలో అయినా సరే కమ్మ వారికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ రంగంలో ఉన్న వారందరికీ ఆ క్రెడిట్ ఇవ్వకుండా కేవలం కమ్మ వారికి మాత్రమే ఆ క్రెడిట్ ఇస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు […]
Nara Lokesh : చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి దిక్కు లోకేష్ అని.. అంతటి సమర్థత ఆయనకు ఉందంటూ ఏవేవో కబుర్లు చెప్పారు ఇన్ని రోజులు. లోకేష్ రాజకీయంగా పనికిరాడని ప్రజలు, ఇటు పార్టీ నేతలు డిక్లేర్ చేసినా సరే ఇన్ని రోజులు ఆయన్ను బలవంతంగా ప్రజలపై ఇటు పార్టీపై రుద్దాలని ప్రయత్నాలు చేశారు. యువగళం పాదయాత్ర అంటూ ఏదో బిల్డప్ ఇచ్చారు. కానీ అది కూడా చివరకు అట్టర్ ప్లాప్ అయింది. చంద్రబాబు జైలుకు వెళ్లిన […]
Nara Lokesh : నారా లోకేష్ పైకి ఎన్ని చెబుతున్నా.. ఎన్ని చెప్పినా సరే ఆయనలోని భయం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు. పార్టీకి పెద్ద దిక్కు అరెస్ట్ అయి జైల్లో ఉంటే కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉంది వారిని ముందుకు నడిపించాల్సింది పోయి… భయపడి ఢిల్లీకి పారిపోయాడు. అసలు ఆయన ఢిల్లీకి వెళ్లింది సీఐడీ అధికారుల అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ […]
Nara Lokesh : నారా చంద్రబాబు అరెస్ట్ అనేది ముఖ్యంగా అసమర్థతను బయట పెట్టింది. ఆయనకు పార్టీని నడిపే అంత సమర్థత లేదని క్లియర్ గా తెలిసేలా చేసింది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. కానీ ఇవన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. తండ్రి జైలుకు వెళ్లిన రెండు రోజులకే లోకేష్ ఢిల్లీకి పారిపోయాడు. అక్కడ ఏమైనా సక్సెస్ అయ్యాడా అంటే అదీ లేదు. జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇస్తానంటూ ఏదో పొడుస్తానంటూ […]
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేష్ గతం మరిచి సీఎం జగన్‌కు సవాల్ విసరడం పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ శ్రేణులు రిటర్న్ గిఫ్ట్ గురించి కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల నారాలోకేష్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. దీంతో వైసీపీ శ్రేణులు నారా లోకేష్ కామెంట్స్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. లోకేష్ అలియాస్ […]
Nara Lokesh : తండ్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జైలుకు వెళ్లడంతో ఆయన్ను ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెగ ఆరాట పడుతున్నారు. తండ్రిని జైలులో కలిసిన అనంతరం హస్తినకు వెళ్లిన లోకేష్ నేటికి స్వరాష్ట్రానికి తిరిగి రాలేదు. సుప్రీం కోర్టు లాయర్లతో వరుస భేటీ అయ్యారు. అయినా ఏం లాభం తండ్రికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడం ఆయన వల్ల కాలేదు. మరోవైపు పార్టీని […]
Nara Lokesh : ఇప్పుడు టీడీపీ పార్టీ శ్రేణులు చంద్రబాబు జైల జీవితాన్ని లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ వరుసగా ఆయనకు మూడోసారి రిమాండ్ విధించడంతో వారంతా ఇక బాబు జైలు జీవితానికే పరిమితం అని అనుకుంటున్నారు. ఇంకోవైపు ఇక్కడ పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు లేకుండా పోయాడు. దాంతో టీడీపీ శ్రేణులు కూడా నిరసనలు, ప్రదర్శనలు చేసి అలసిపోయారు. ఇక వారిని మోటివేట్ చేసి ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం వారంతా నీరుగారిపోతున్నారు. ఈ విషయాన్ని […]
Nara Lokesh : ఏపీ రాజకీయాలు అనుహ్యంగా యూటర్న్ తీసుకున్నాయి. మొన్నటివరకు చంద్రబాబు గురించి మాట్లాడిన పలువురు అధికార పార్టీ నేతలు ప్రస్తుతం తనయుడు నారాలోకేష్ గురించి చర్చించుకుంటున్నారు.యువగళం పేరుతో మొన్నటివరకు పాదయాత్ర చేపట్టిన నారాలోకేష్ తన తండ్రి అరెస్టుతో బ్రేక్ ఇచ్చారు. తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వరుసగా లాయర్లతో భేటీ అవుతున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించాక ఢిల్లీకి పయనమైన లోకేష్ నేటివరకు రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. పార్లమెంట్ […]
Nara Lokesh : నాకు రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది.. నిప్పులాంటి నిలువెత్తు మనిషిని.. నిజాయితీకి మరో రూపం అంటూ ఇన్నాళ్లు గప్పాలు కొట్టుకున్నారు చంద్రబాబు. కానీ మసిబూసి మారేడు కాయను చేయాలనుకుంటే ఎక్కువ రోజులు ఆ విషయం దాగదు కదా. ఇప్పుడు చంద్రబాబు అసలు రూపం ఏంటో బయట పడుతోంది. స్కిల్ స్కామ్ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయాడు. తప్పుడు కేసులు అంటూ బాబు గ్యాంగ్ తో పాటు ఎల్లోమీడియా డప్పు కొట్టి చెప్పినా […]
CID Ready Arrest Nara Lokesh On Fiber Gird Case : ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు వేడెక్కిపోయాయి. అయితే ఇప్పుడు మరో అరెస్ట్ కూడా తప్పదని అంటున్నారు. అది ఎవరిదో కాదు లోకేష్ దే. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి రాగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కాగా లోకేష్ ను ఫైబర్ గ్రిడ్ కేసులో […]
Nara Lokesh Not Political Ability : లోకేష్ ను చూస్తుంటే.. నలుపు ఎక్కడున్నానలుపే అనే సామెత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉంటే.. ఇలాంటి సమయంలోనే తన నాయకత్వ సమర్థతను చూపించుకోవాల్సిన లోకేష్.. మళ్లీ తన అసమర్థతను నిరూపించు కుంటున్నాడు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు కాబట్టి.. ఇప్పుడు పార్టీని ఏకతాటి మీదకు తీసుకువచ్చి పోరాడేలా చేయాలి. అతే కాకుండా నిరసనలు, ధర్నాలతో హోరెత్తించాలి. అసమ్మతిలో ఉన్న వారిని కూడా […]
Nara Lokesh Comments On Kodali Nani : ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆంధ్రాలో త్రికోణ పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది.అధికార వైసీపీ,టీడీపీ, జనసేన మధ్య అక్కడ ప్రధానంగా పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది.అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.కానీ పొత్తులు లేకుండా వెళ్లితే మళ్లీ సైకిల్ టైర్ పంక్చర్ అవ్వడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు […]
Nara Lokesh Sentences at Chintalapudi : నారా లోకేష్ ఈ నడుమ చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలు చూసే వారికే కాదు.. వినేవారికి కూడా విసుగు తెప్పించేలా ఉన్నాయి. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేని వాడు.. పినతల్లికి మాత్రం బంగారు గాజులు చేయిస్తానన్నాడంట. ఇప్పుడు లోకేష్ వరుస కూడా అలాగే ఉంది. 14 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పకుండా.. ఇప్పుడు మరోసారి అధికారం ఇస్తే మాత్రం అది చేసేస్తాం.. ఇది చేసేస్తాం అన్నట్టు […]
Nara Lokesh : చూస్తుంటే ఎన్నికలు వచ్చేలోగా ఏపీలో అశాంతి చెలరేగేలా చేయాలని కుట్ర చేస్తున్నారు లోకేష్. ఎందకంటే ఈ నడుమ ఆయన యువగళం పాదయాత్రలో చేస్తున్న ప్రకటనలు అలా ఉన్నాయి. వైసీపీ నాయకులు, పోలీసులపై విరుచుకు పడండి.. కేసులు అయితే భయపడొద్దు. ఎన్ని కేసులు అయితే అంత పెద్ద పదవి ఇస్తా అంటూ టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారు లోకేష్. ఆయన మాటలు నమ్మిన చాలామంది కార్యకర్తలు గొడవల్లో ఇరుక్కుని కేసులు వేయించుకున్నారు. ఇప్పుడు వారంతా పోలీస్ […]
Nara Lokesh : లోకేష్ మాటల్లో రోజో రోజూ అసహనం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. పదవి రాలేదనే కాంక్ష.. ఓడిపోయాననే అవమానం ఆయన్ను ఏ స్థాయిలో బాధిస్తున్నాయో ఆయన మాటలు వింటేనే అర్థం అవుతుంది. ఈ నడుమ ఆయన యువగళం పాదయాత్రలో చేసిన ఓ స్టేట్ మెంట్ వింటే రాష్ట్రంలో అశాంతిని రాజేయాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఏ రాజకీయ నాయకుడు అయినా తన పార్టీ కార్యకర్తలు బాగుండాలని కోరుకుంటాడు. వారిపై కేసులు ఉండొద్దని ప్రయత్నిస్తాడు. కానీ లోకేష్ మాత్రం […]