Telugu News » Tag » Nara Lokesh Age
Nara Lokesh : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు, రాయలసీమ వ్యతిరేకి అనే విమర్శలు ఉన్నాయని తెలిసిందే. వాటిని నిరూపించేందుకు ఉదాహరణలు కోకొల్లలు. ‘వ్యవసాయం దండగ’ అన్నదే ఆయన పాలన కాన్సెప్ట్. ఆయన అధికారంలో ఉన్నన్నీ రోజులు ఏదీ ప్రైవేటీకరణ చేద్దాం.. లాంటివే ఆలోచించారు తప్పా రైతులకు అండగా ఉందామని ఏ రోజూ ఆలోచించలేదు. ఉమ్మడి ఏపీలో వెనకపడిన ఆయన పుట్టిన నేల రాయలసీమను సైతం ఏనాడూ పట్టించుకోలేదు. తనకు రాజకీయంగా అండగా […]
Nara Lokesh : నారా చంద్రబాబుది మొదటి నుంచి కుల పక్షపాతమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తన కులానికి సంబంధించిన వారిని తప్ప ఆయన ఎవరినీ పెద్దగా పట్టించుకోరు. ఏ రంగంలో అయినా సరే కమ్మ వారికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ రంగంలో ఉన్న వారందరికీ ఆ క్రెడిట్ ఇవ్వకుండా కేవలం కమ్మ వారికి మాత్రమే ఆ క్రెడిట్ ఇస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు […]
Nara Lokesh : చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి దిక్కు లోకేష్ అని.. అంతటి సమర్థత ఆయనకు ఉందంటూ ఏవేవో కబుర్లు చెప్పారు ఇన్ని రోజులు. లోకేష్ రాజకీయంగా పనికిరాడని ప్రజలు, ఇటు పార్టీ నేతలు డిక్లేర్ చేసినా సరే ఇన్ని రోజులు ఆయన్ను బలవంతంగా ప్రజలపై ఇటు పార్టీపై రుద్దాలని ప్రయత్నాలు చేశారు. యువగళం పాదయాత్ర అంటూ ఏదో బిల్డప్ ఇచ్చారు. కానీ అది కూడా చివరకు అట్టర్ ప్లాప్ అయింది. చంద్రబాబు జైలుకు వెళ్లిన […]
Nara Lokesh : టీడీపీది దాదాపు 40ఏండ్ల చరిత్ర.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదహేనుండ్లు ఉమ్మడి ఏపీ, ఏపీకి సీఎంగా పనిచేసిన అనుభవమున్నవారు. అలాంటి పార్టీకి దుర్దినాలు నడుస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్లడంతో పార్టీని నడిపించే సమర్థ నాయకుడు లేకుండా పోయాడు. భారమంతా చంద్రబాబు తనయుడు లోకేశ్ పైనే పడింది. ఆయన ఏదోలా బాధ్యతలను లాగుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలోనే జనసేన తో పొత్తు ఆ పార్టీకి అనివార్యమై పోయింది. ఇదే జనసేనాని […]
Nara Lokesh : లోకేష్ వల్ల టీడీపీకి ఒరుగుతోంది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే నష్టమే జరుగుతోందనే భావనలు వినిపిస్తున్నాయి. ఈ మాట బయటి వారు అనట్లేదు. ఏకంగా టీడీపీ వారే అంటున్నారు. లోకేష్ ఎప్పుడూ కూడా పార్టీని సమర్థవంతంగా నడిపించట్లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత లోకేష్ సమర్థత ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం అయిపోయింది. ఇక్కడ ఉండక ఢిల్లీకి పారిపోయి నాలుగు రోజులు తల దాచుకుని వచ్చేశాడు. […]
Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ అయిన కొత్తలో టీడీపీ, నారా ఫ్యామిలీ ఒక విషయాన్ని బాగా ప్రమోట్ చేసింది. అదేంటంటే.. చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టించిందని.. అవి వీగిపోతాయని.. ఏమీ నిలబడవని చెప్పారు. కేసులు కొట్టేస్తారని.. చంద్రబాబు నిప్పులాగా బయటకు వస్తారని ఊదరగొట్టారు. కానీ కోర్టుల్లో సీఐడీ బలమైన సాక్ష్యాలు చూపించడంతో చివరకు చంద్రబాబుకు రిమాండ్ పొడిగిస్తూ.. బెయిట్ పిటిషన్లు కొట్టేస్తూ న్యాయస్థానాలు తీర్పులిస్తున్నాయి. దాంతో టీడీపీ, నారా ఫ్యామిలీకి కూడా […]
Nara Lokesh : మామూలు సమయాల్లో లోకేష్ చేసే సవాళ్లు, డైలాగులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. అంతా తానే అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తా అంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తుంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అరేయ్, తురేయ్ అంటూ చెప్పడం, అసభ్యకరమైన సైగలు చేయడం లాంటివి కూడా మనం గతంలో చాలానే చూశాం. పైగా తాను, తన తండ్రి నిప్పు […]
Nara Lokesh : లోకేష్ మాటల్లో రోజు రోజుకూ భయం కనిపిస్తోంది. ఎక్కడ సీఐడీ వచ్చి తన మీద పడుతుందో.. ఎక్కడ ఏ పార్టీ తనను టార్గెట్ చేస్తుందో అనే టెన్షన్ ఆయనలో స్పష్టంగా ఉంది. ఇన్ని రోజులు తండ్రి చాటు బిడ్డగా ఉన్న ఆయన.. ఇప్పుడు తండ్రి వెళ్లి జైలులో ఉండేసరికి ఏం చేయాలో తోచక ఢిల్లీకి పారిపోయాడు. స్కిల్ స్కామ్ కేసులో త్వరలోనే లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే లోకేష్ […]
Nara Lokesh : నారా లోకేష్ చేస్తున్న పనులు తెలుగు వారికే కాదు.. చివరకు టీడీపీ నేతలకు కూడా అస్సలు నచ్చట్లేదు. తన పాదయాత్రలో నారా లోకేష్ పదే పదే కొన్ని మాటలు చెప్పుకొచ్చాడు. తాను సీనియర్ ఎన్టీఆర్ మనవడిని అని… ఆయన గొంతు, ధైర్యం తనకు వచ్చాయని.. తెలుగు ప్రజల కోసం ఎంత వరకు అయినా పోరాడుతానంటూ తెలిపాడు లోకేష్. అయితే మాటలు చెప్పడం వరకే పరిమితం అయ్యే లోకేష్.. ఇప్పటి వరకు ఒక్క మాటపై […]
Nara Lokesh : ఏపీ రాజకీయాలు అనుహ్యంగా యూటర్న్ తీసుకున్నాయి. మొన్నటివరకు చంద్రబాబు గురించి మాట్లాడిన పలువురు అధికార పార్టీ నేతలు ప్రస్తుతం తనయుడు నారాలోకేష్ గురించి చర్చించుకుంటున్నారు.యువగళం పేరుతో మొన్నటివరకు పాదయాత్ర చేపట్టిన నారాలోకేష్ తన తండ్రి అరెస్టుతో బ్రేక్ ఇచ్చారు. తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వరుసగా లాయర్లతో భేటీ అవుతున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించాక ఢిల్లీకి పయనమైన లోకేష్ నేటివరకు రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. పార్లమెంట్ […]
CID Ready Arrest Nara Lokesh On Fiber Gird Case : ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు వేడెక్కిపోయాయి. అయితే ఇప్పుడు మరో అరెస్ట్ కూడా తప్పదని అంటున్నారు. అది ఎవరిదో కాదు లోకేష్ దే. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి రాగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కాగా లోకేష్ ను ఫైబర్ గ్రిడ్ కేసులో […]
Nara Lokesh Not Political Ability : లోకేష్ ను చూస్తుంటే.. నలుపు ఎక్కడున్నానలుపే అనే సామెత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉంటే.. ఇలాంటి సమయంలోనే తన నాయకత్వ సమర్థతను చూపించుకోవాల్సిన లోకేష్.. మళ్లీ తన అసమర్థతను నిరూపించు కుంటున్నాడు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు కాబట్టి.. ఇప్పుడు పార్టీని ఏకతాటి మీదకు తీసుకువచ్చి పోరాడేలా చేయాలి. అతే కాకుండా నిరసనలు, ధర్నాలతో హోరెత్తించాలి. అసమ్మతిలో ఉన్న వారిని కూడా […]
Nara Lokesh Sentences at Chintalapudi : నారా లోకేష్ ఈ నడుమ చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలు చూసే వారికే కాదు.. వినేవారికి కూడా విసుగు తెప్పించేలా ఉన్నాయి. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేని వాడు.. పినతల్లికి మాత్రం బంగారు గాజులు చేయిస్తానన్నాడంట. ఇప్పుడు లోకేష్ వరుస కూడా అలాగే ఉంది. 14 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పకుండా.. ఇప్పుడు మరోసారి అధికారం ఇస్తే మాత్రం అది చేసేస్తాం.. ఇది చేసేస్తాం అన్నట్టు […]
Nara Lokesh Is Busy Yuvagalam Padayatra : లోకేష్ ఈ నడుమ యువగళం పాదయాత్రలో చేస్తున్న మాటలు కోటలు దాటుతున్నాయి. పాదయాత్రలో ఏదో నలుగురు జనాలు కనిపించేసరికి పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ మాట్లాడుతున్నారు లోకేష్. అయతే మొన్న తాను మంగళగిరిలో ఓడిపోయినందుకు ఎగతాళి చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే తన ఓటమి కూడా పార్టీకి బలమే అంటున్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి మంగళగిరిలో దారుణంగా ఓడిపోయిన లోకేష్.. ఇన్నేళ్ల తర్వాత కూడా తన ఓటమిని […]
Nara Lokesh Yuvagalam Padayatra : కాపీ కొట్టడంలో లోకేష్ తర్వాతే ఎవరైనా. గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేస్తే బ్రహ్మాండమైన జనాధరణ కనిపించింది. వేలు కాదు లక్ష్లల్లో జనాభా వచ్చారు. ఆ ప్రభావం గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దేశంలోనే తిరుగులేని మెజార్టీతో గెలిచింది వైసీపీ. అయితే ఇప్పుడు తాను కూడా పాదయాత్ర చేసి పార్టీని గెలిపిస్తానని లోకేష్ కలలు కంటున్నాడు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నా.. పెద్దగా హైప్ రావట్లేదు. కనీసం ఆయన్ను […]