Telugu News » Tag » Nara Lokesh
Nara Lokesh : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు, రాయలసీమ వ్యతిరేకి అనే విమర్శలు ఉన్నాయని తెలిసిందే. వాటిని నిరూపించేందుకు ఉదాహరణలు కోకొల్లలు. ‘వ్యవసాయం దండగ’ అన్నదే ఆయన పాలన కాన్సెప్ట్. ఆయన అధికారంలో ఉన్నన్నీ రోజులు ఏదీ ప్రైవేటీకరణ చేద్దాం.. లాంటివే ఆలోచించారు తప్పా రైతులకు అండగా ఉందామని ఏ రోజూ ఆలోచించలేదు. ఉమ్మడి ఏపీలో వెనకపడిన ఆయన పుట్టిన నేల రాయలసీమను సైతం ఏనాడూ పట్టించుకోలేదు. తనకు రాజకీయంగా అండగా […]
Janasena : జనసేన.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విఫల పార్టీ కానుందా..? అనే సందేహం అందరిలో మెదులుతోంది. ఎందుకంటే ఆ పార్టీ పెట్టి దాదాపు 9 సంవత్సరాలవుతోంది. 2014లో చంద్రబాబుకు సపోర్ట్ చేసేసరికే పుణ్యకాలం గడిచిపోయింది. ఇక 2019లో పోటీ చేసిన రెండు చోట్ల అధ్యక్షుడే ఓడిపోయారు. పార్టీ మొత్తం మీద ఒక సీటును మాత్రమే గెలుచుకుంది. వాస్తవానికి పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా.. నాయకత్వలోపమో, సరైన డెసిషన్ మేకింగ్ లేకనో పార్టీ […]
Nara Bhuvaneshwari : అవసరం ఉంటే వాడకోవడం.. సింపతీ కోసం నానా ప్రయసాలు పడటం.. చివరకు అందిన కాడికి దండుకోవడం.. అవసరం తీరిపోయాక పక్కన పడేయడం టీడీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇంక నారా వారి ఫ్యామిలీకి ఇది పక్కాగా సరిపోతుంది. మొన్నటి వరకు చంద్రబాబే అనుకున్నాం గానీ.. నారా భువనేశ్వరి కూడా మహా ముదురు అని ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. భువనేశ్వరి ఎన్నడూ లేనిది తనలోని రాజకీయ కోణాన్ని భర్త కోసం బయట పెట్టింది. […]
TDP Janasena : జనసేనాని మాటలకు, చేతలకు అస్సలు పొంతనే ఉండదు. ఏపీ నెక్స్ట్ సీఎం తానే అని జనసైనికులతో నినాదాలు చేయించుకుంటారు. సీఎం కావాలని రాత్రి, పగలు కలలు కంటున్నారు. అయితే అదంతా ఈజీ కాదనే విషయం తెలిసిందే. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఆ పార్టీ నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల సాదక బాధకాల్లో మమేకమవుతూ ఉండాలి. బలమైన క్యాడర్ ను పెంచుకోవాలి. ధనబలమున్న నేతలు ఉండాలి.. సమర్థ నాయకుడు […]
Chandrababu : నారా చంద్రబాబు తర్వాత పార్టీకి ఎవరు వారసుడు అనే టాక్ వచ్చినప్పుడల్లా నారా ఫ్యామిలీ లోకేష్ ను ముందుకు తెస్తోంది. చంద్రబాబు తర్వాత చినబాబే పాలిస్తాడంటూ గప్పాలు గొట్టారు. కానీ లోకేష్ పనితనం చూసిన టీడీపీ నేతలు షాక్ అయిపోయారు. ఆయన మాకు అవసరం లేదన్నట్టే వ్యవహరించారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధాలనాలు చెప్పడంలో కూడా తడబడుతుంటాడు. ఆయన్ను ముద్దపప్పు అనే ట్యాగ్ అంటించే వరకు ఆయన తెచ్చుకున్నారు. దాంతో చంద్రబాబు ఏదో ఒకటి చేసి […]
Nara Lokesh : నారా చంద్రబాబుది మొదటి నుంచి కుల పక్షపాతమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తన కులానికి సంబంధించిన వారిని తప్ప ఆయన ఎవరినీ పెద్దగా పట్టించుకోరు. ఏ రంగంలో అయినా సరే కమ్మ వారికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ రంగంలో ఉన్న వారందరికీ ఆ క్రెడిట్ ఇవ్వకుండా కేవలం కమ్మ వారికి మాత్రమే ఆ క్రెడిట్ ఇస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులు […]
Nara Lokesh : చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి దిక్కు లోకేష్ అని.. అంతటి సమర్థత ఆయనకు ఉందంటూ ఏవేవో కబుర్లు చెప్పారు ఇన్ని రోజులు. లోకేష్ రాజకీయంగా పనికిరాడని ప్రజలు, ఇటు పార్టీ నేతలు డిక్లేర్ చేసినా సరే ఇన్ని రోజులు ఆయన్ను బలవంతంగా ప్రజలపై ఇటు పార్టీపై రుద్దాలని ప్రయత్నాలు చేశారు. యువగళం పాదయాత్ర అంటూ ఏదో బిల్డప్ ఇచ్చారు. కానీ అది కూడా చివరకు అట్టర్ ప్లాప్ అయింది. చంద్రబాబు జైలుకు వెళ్లిన […]
Nara Lokesh : నారా లోకేష్ ఏది చేసినా అది అంతిమంగా ఆయనకు టీడీపీ పార్టీకి మైనస్ అవుతుంది. తెలిసి చేస్తాడో, తెలియక చేస్తాడో అర్థం కాదు గానీ.. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఇక తాజాగా ఆయన చేసిన పని మరోసారి వైసీపీకి మేలు చేసేసింది. తాజాగా ఆర్జీవీ వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వ్యూహం సినిమాను వైసీపీకి పాజిటివ్ గానే తీస్తున్నారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. కానీ అదేంటో గానీ.. జగన్ కు […]
TDP Leaders : గురువింద గింజ తన నలుపెరగదన్నట్టు తయారైంది టీడీపీ పరిస్థితి. ఎలాగైతే ఏంటి.. మనకు వచ్చింది గెలుపే అన్నట్టు ఉంది. గోద ఏ దొడ్లో ఈనితే ఏంటి.. పాలు మన దొడ్లో ఇస్తే చాలు అన్నట్టు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు అనారోగ్య సమస్యల మీద నెల రోజుల పాటు బెయిల్ తో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే చంద్రబాబుకు అనారోగ్యం అంటే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అది కూడా చాలా […]
Janasena And TDP Leaders : ఏపీలో టీడీపీ, జనసేన రౌడీల అరాచకాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అసలు ఏ కారణాలు లేకున్నా సరే దాడులు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ పుణ్యమా అని పోలీసుల మీద కూడా దాడులు చేసిన ఈ మూకలు.. తాజాగా ఆర్టీసీ డ్రైవర్ మీదపడ్డారు. మొన్న కావలిలో రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టాడు ఓ వ్యక్తి. దాంతో వెనకాలే వచ్చిన బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ మోగించారు. బైక్ మీదున్న […]
Nara Lokesh : నారా వారి వారసుడు లోకేష్ నిద్ర నుంచి అప్పుడప్పుడు లేచిన వ్యక్తిలా బిహేవ్ చేస్తుంటాడు. ఆయన చేసే కామెంట్లు, ఇచ్చే ప్రకటనలు అలాగే ఉంటాయి మరి. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పటి నుంచి లోకేష్ చేస్తున్న కామెంట్లు జగన్ మీద బురద జల్లే విధంగానే ఉంటున్నాయి. అంతే తప్ప అసలు చంద్రబాబుకు రిమాండ్ ఎందుకు విధిస్తున్నారో, బెయిల్ ఎందుకు రావట్లేదో మాత్రం చెప్పట్లేదు. వాటిపై కూడా సమాధానాలు చెబితే బాగుండేది. అయితే […]
TDP : టీడీపీకి ఇప్పుడు కొత్త భయం పుట్టుకుంది. మొన్నటి వరకు చంద్రబాబు బెయిట్ గురించి ఆరాటపడ్డారు. అసలు చంద్రబాబు నిప్పు అంటూ డైలాగులు కొట్టారు. అయితే ఇప్పుడు సీఐడీ అధికారులు టీడీపీ పార్టీ బ్యాంకు లావాదేవీలను అడుగుతోంది. 2104 లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్న బ్యాంకు లావాదేవీలను చూపించాలంటూ అడిగితే.. అక్కడికేదో అది అన్యాయమైన చర్య అన్నట్టు టీడీపీ మాట్లాడుతోంది. ఈ దారుణమైన చర్యలను ఆపాలంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వెంటనే […]
Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి నారా భువనేశ్వరి రోడ్డు మీదకు వచ్చేసింది. అక్కడికేదో తన భర్త అంటే శ్రీరామ చంద్రుడు, అబద్దం ఆడని సత్యహరిశ్చంద్రుడు అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తోంది. చంద్రబాబు అంటే నడిచొచ్చే నిజం అన్నట్టు మాటలు మాట్లాడుతోంది భువనేశ్వరి. అంతే కాకుండా జగన్ అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో ఉంచినట్టు చెబుతోంది. అసలు జగన్ చెప్పినట్టు కోర్టులు వింటాయా.. సీఐడీ అధికారులు వింటారా.. ఆ మాత్రం అవగాహన లేకుండానే […]
Nara Lokesh : టీడీపీది దాదాపు 40ఏండ్ల చరిత్ర.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదహేనుండ్లు ఉమ్మడి ఏపీ, ఏపీకి సీఎంగా పనిచేసిన అనుభవమున్నవారు. అలాంటి పార్టీకి దుర్దినాలు నడుస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్లడంతో పార్టీని నడిపించే సమర్థ నాయకుడు లేకుండా పోయాడు. భారమంతా చంద్రబాబు తనయుడు లోకేశ్ పైనే పడింది. ఆయన ఏదోలా బాధ్యతలను లాగుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలోనే జనసేన తో పొత్తు ఆ పార్టీకి అనివార్యమై పోయింది. ఇదే జనసేనాని […]
Nara Lokesh : లోకేష్ వల్ల టీడీపీకి ఒరుగుతోంది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే నష్టమే జరుగుతోందనే భావనలు వినిపిస్తున్నాయి. ఈ మాట బయటి వారు అనట్లేదు. ఏకంగా టీడీపీ వారే అంటున్నారు. లోకేష్ ఎప్పుడూ కూడా పార్టీని సమర్థవంతంగా నడిపించట్లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత లోకేష్ సమర్థత ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం అయిపోయింది. ఇక్కడ ఉండక ఢిల్లీకి పారిపోయి నాలుగు రోజులు తల దాచుకుని వచ్చేశాడు. […]