Telugu News » Tag » nara chandrababu naidu
Nara Bhuvaneshwari : అవసరం ఉంటే వాడకోవడం.. సింపతీ కోసం నానా ప్రయసాలు పడటం.. చివరకు అందిన కాడికి దండుకోవడం.. అవసరం తీరిపోయాక పక్కన పడేయడం టీడీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇంక నారా వారి ఫ్యామిలీకి ఇది పక్కాగా సరిపోతుంది. మొన్నటి వరకు చంద్రబాబే అనుకున్నాం గానీ.. నారా భువనేశ్వరి కూడా మహా ముదురు అని ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. భువనేశ్వరి ఎన్నడూ లేనిది తనలోని రాజకీయ కోణాన్ని భర్త కోసం బయట పెట్టింది. […]
Minister RK Roja : పురందేశ్వరి పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఆమె చేస్తున్న కామెంట్లు, చేస్తున్న పనులు బీజేపీ కంటే టీడీపీకే ఎక్కువ మేలు చేసే విధంగా ఉంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో చాలానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పురంధేశ్వరి నేరుగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించట్లేదు గానీ.. జగన్ మీద ప్రతీకారంగా బురద చల్లేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేయించింది జగనే అన్నట్టు […]
Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియామయం అయిన పురంధేశ్వరి చాలా విషయాల్లో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు లాగానే జగన్ మీద లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తోంది. అదే సమయంలో డైరెక్ట్ గా చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోకపోయినా.. ఆమె మాటలు, చేష్టలు మాత్రం టీడీపీకి సపోర్టుగానే ఉంటున్నాయి. ఇప్పటికే ఆమె ఇలాంటివి చాలా విషయాలు మాట్లాడింది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరుగుతున్నాయని.. […]
TDP Leaders : గురువింద గింజ తన నలుపెరగదన్నట్టు తయారైంది టీడీపీ పరిస్థితి. ఎలాగైతే ఏంటి.. మనకు వచ్చింది గెలుపే అన్నట్టు ఉంది. గోద ఏ దొడ్లో ఈనితే ఏంటి.. పాలు మన దొడ్లో ఇస్తే చాలు అన్నట్టు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు అనారోగ్య సమస్యల మీద నెల రోజుల పాటు బెయిల్ తో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే చంద్రబాబుకు అనారోగ్యం అంటే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అది కూడా చాలా […]
Kasani Gnaneshwar : చంద్రబాబు కుటిల రాజకీయం అందరికీ తెలిసిందే. అవసరం ఉన్నంత సేపే వాడుకుంటాడు. అవసరం తీరిపోయాక కరివేపాకులా తీసిపడేస్తాడు. వారి జీవితం ఏంటి, వారి భవిష్యత్ ఏమవుతుంది అనేది కూడా ఆలోచించడు. అంతటి దయలేని మహనీయుడు చంద్రబాబు. చంద్రబాబు కుట్రలకు బలైపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు టీటీడీపీ నేతల వంతు వచ్చింది. తాజాగా టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశాడు. తనను ఎన్నికల్లో పోటీ చేయొద్దని పార్టీ ఆదేశించడంతోనే […]
TDP : టీడీపీకి ఇప్పుడు కొత్త భయం పుట్టుకుంది. మొన్నటి వరకు చంద్రబాబు బెయిట్ గురించి ఆరాటపడ్డారు. అసలు చంద్రబాబు నిప్పు అంటూ డైలాగులు కొట్టారు. అయితే ఇప్పుడు సీఐడీ అధికారులు టీడీపీ పార్టీ బ్యాంకు లావాదేవీలను అడుగుతోంది. 2104 లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్న బ్యాంకు లావాదేవీలను చూపించాలంటూ అడిగితే.. అక్కడికేదో అది అన్యాయమైన చర్య అన్నట్టు టీడీపీ మాట్లాడుతోంది. ఈ దారుణమైన చర్యలను ఆపాలంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వెంటనే […]
Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి నారా భువనేశ్వరి రోడ్డు మీదకు వచ్చేసింది. అక్కడికేదో తన భర్త అంటే శ్రీరామ చంద్రుడు, అబద్దం ఆడని సత్యహరిశ్చంద్రుడు అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తోంది. చంద్రబాబు అంటే నడిచొచ్చే నిజం అన్నట్టు మాటలు మాట్లాడుతోంది భువనేశ్వరి. అంతే కాకుండా జగన్ అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో ఉంచినట్టు చెబుతోంది. అసలు జగన్ చెప్పినట్టు కోర్టులు వింటాయా.. సీఐడీ అధికారులు వింటారా.. ఆ మాత్రం అవగాహన లేకుండానే […]
Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కల్యాణ్ ఎంత యాగి చేశాడో చూశాం. ఏకంగా రోడ్డుకు అడ్డంగా పడుకుని మరీ మద్దతు తెలిపాడు. అంతే కాకుండా జైలుకు ఆగమేఘాల మీద వెళ్లి పొత్తులు పెట్టుకున్నాడు. చంద్రబాబు అరెస్ట్ కాక ముందు నుంచే పవన్ కల్యాన్ పొత్తుల మీద మాట్లాడుతున్నాడు. తాను సీఎం కావడం అన్నది ముఖ్యం కాదని.. జగన్ ను ఓడించడమే ముఖ్యం అన్నట్టు చంద్రబాబుకు హింట్ ఇచ్చాడు. అయితే చంద్రబాబుకు దిక్కులేక […]
Bhagavanth Kesari : బాలయ్య ఇప్పటికే వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. అఖండ్ భారీ హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి మూవీ కూడా మంచి హిట్ అయింది. దాంతో ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న భగవంత్ కేసరి సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఈ మూవీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. దాంతో మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది.. భారీగా కలెక్షన్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ […]
Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ అయిన కొత్తలో టీడీపీ, నారా ఫ్యామిలీ ఒక విషయాన్ని బాగా ప్రమోట్ చేసింది. అదేంటంటే.. చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టించిందని.. అవి వీగిపోతాయని.. ఏమీ నిలబడవని చెప్పారు. కేసులు కొట్టేస్తారని.. చంద్రబాబు నిప్పులాగా బయటకు వస్తారని ఊదరగొట్టారు. కానీ కోర్టుల్లో సీఐడీ బలమైన సాక్ష్యాలు చూపించడంతో చివరకు చంద్రబాబుకు రిమాండ్ పొడిగిస్తూ.. బెయిట్ పిటిషన్లు కొట్టేస్తూ న్యాయస్థానాలు తీర్పులిస్తున్నాయి. దాంతో టీడీపీ, నారా ఫ్యామిలీకి కూడా […]
TDP : టీడీపీ చేస్తున్న వాదనలు మరీ విడ్డూరంగా ఉంటున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసింది సీఐడీ అధికారులు. చంద్రబాబుకు జైలు రిమాండ్ విధించింది కోర్టులు. అంతే గానీ ఇందులో ఎక్కడా పార్టీలు గానీ, పార్టీల ప్రస్తావన గానీ లేదు. ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. సాక్ష్యాలు ఉంటేనే కోర్టులు రిమాండ్ విధిస్తాయి. అంతే తప్ప కక్ష పూరితంగా ఎవరికీ శిక్షలు విధించవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. చట్టం ఎవరికీ చుట్టం కాదు. […]
TDP : ప్రస్తుతం రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ఏది చేసినా మనకు, పార్టీకి పేరు తీసుకురావాలి. చేసేది ఏమి లేకున్నా ఏదో చేసేస్తాం అంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వాలి.తప్పుడు లెక్కలు చూపించాలి. అవతలి పార్టీ వారు ఒక్కటి తిడితే మనం పది తిట్టాలి.ఇదే ప్రజెంట్ పాలిటిక్స్‌కు కేరాఫ్. రాజకీయం అంటే కుళ్లు, కుతంత్రాలు, కుట్ర అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఎందుకంటే పాలిటిక్స్‌ను మనల్ని పాలించే నేతలు అలా మార్చేశారు. ప్రజలకు మంచి చేశామా? […]
Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పటి నుంచి టీడీపీ, నారా ఫ్యామిలీ కలిసి ఒక ప్రచారాన్ని తెరమీదకు తెచ్చింది. చంద్రబాబు నిప్పు అని, ఆయన్ను జగనే కావాలని అక్రమంగా కేసుల్లో ఇరికించారని, అక్రమంగా అరెస్టులు చేయించారని అంటున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పార్టీని నడిపిస్తాడని అనుకున్న లోకేష్.. తానేతో పొడుస్తాను అన్నట్టు జాతీయ మీడియాలకు చంద్రబాబు నిప్పు అని చెబుతానని ఢిల్లీకి వెళ్లాడు. పోనీ అక్కడేమైనా సాధించాడా అంటే.. జాతీయ […]
Pawan Kalyan : బీజేపీతో మైత్రీ చేస్తే వారికి తిరుగు ఉండదు. అదే ఎదురు తిరిగితే ఆ పార్టీ ఖతం అవుతుందని చెప్పడానికి గతంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పార్టీలను చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుంది. అంతెందుకు ఏపీలో చంద్రబాబుకు ఈ గతి పట్టడానికి కూడా బీజేపీనే అనే టాక్ ఉంది. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేశారు. దాంతో కోపం పెంచుకున్న బీజేపీ.. […]
Nara Chandrababu Naidu Not Trust Lokesh : చంద్రబాబు నాయుడు తన తర్వాత తన కొడుకు లోకేష్ ను తన రాజకీయ వారసుడిగా, టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ ను పప్పు అని ఎంత మంది తిడుతున్నా.. చివరకు సొంతపార్టీ నేతలే లోకేష్ నాయకత్వాన్ని ఒప్పుకోకపోయినా సరే బలవంతంగా తన కొడుకును లీడర్ ను చేయాలని తెగ ఆరాట పడుతున్నాడు చంద్రబాబు. ఇందుకోసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ ను […]