Telugu News » Tag » Nara Chandra babu Naidu
Politics On AP Issue Of Bogus Votes : ఇప్పుడు ఏపీలో బోగస్ ఓట్ల విషయంపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది. వాస్తవానికి ఈ విషయాన్ని ముందుగా తెరపైకి తెచ్చింది టీడీపీ పార్టీనే. ఏ రాష్ట్రంలో అయినా బోగస్ ఓట్లు ఒక్కటి కూడా ఉండొద్దు. నిజమైన ఓటు హక్కు ఉన్న వ్యక్తి కచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలి. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇదే విషయంపై వైసీపీ కూడా తమ విధానాన్ని స్పష్టంగా తెలుపుతోంది. ఓటు […]
TDP Party Will Drag Jr NTR In Politics : ఎన్టీఆర్ ను పదే పదే రాజకీయాల్లోకి లాగుతుంది టీడీపీ పార్టీ. అవసరం అనుకున్న సమయాల్లో ఎన్టీఆర్ ను వాడుకోవడం చంద్రబాబుకు, టీడీపీకి అలవాటే. చంద్రబాబు ఏది చెబితే దాన్ని ఫాలో అవుతారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. అవసరం అనుకున్న సమయాల్లో ఎన్టీఆర్ వైపు చూస్తారు. లేదు అనుకుంటే చంద్రబాబు తన అనునాయులతో తిట్టాస్తారు జూనియర్ ను. ఇలాంటివి తారక్ గతంలో ఎన్నో చూశాడు. చంద్రబాబు […]
YS Jagan Fired On Pawan Kalyan : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ మొదటిసారి రియాక్ట్ అయ్యారు. ఆయన లండన్ కు వెళ్లిన తర్వాత చంద్రబాబు అరెస్ట్, పవన్ కల్యాణ్ హడావిడిగా జైలుకు వెళ్లి టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవడంపై నేడు జగన్ ఫైర్ అయ్యారు. నిడదవోలులో నిర్వహించిన కాపు పేదమహిళలకు ఆర్థిక సాయం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూటిగా పవన్, చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు జగన్. స్కిల్ […]
Nandamuri Family Once Again Insulted Junior NTR : నందమూరి ఫ్యామిలీ అంతా ఒక దిక్కు.. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటే ఒక దిక్కు అనేది ఎప్పటి నుంచో ఊస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ అవమానించింది. కానీ ఏనాడూ కూడా జూనియర్ ఆ విషయాలపై మాట్లాడలేదు. అయినా సరే నందమూరి ఫ్యామిలీ మాత్రం ఎప్పటికప్పుడు తారక్ ను పక్కన పెట్టేస్తూ.. ఎన్టీఆర్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని […]
India Today Survey Results : ఎన్నికలు దగ్గరపడ్తున్న సమయంలో చాలా జాతీయ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తుండడం కామనే. ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నల ఆధారంగా పబ్లిక్ పల్స్ పట్టుకుని సర్వే ఫలితాలు వెల్లడిస్తుంటారు. అలానే ఇండియా టుడే సీ ఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ బైటికొచ్చాయి. జూలై 15 నుంచి ఆగస్టు 14 మధ్యన నిర్వహించిన ఈ సర్వేలో, ఈసారి ఇప్పటికిప్పుడు […]
TDP Supporters Lost In Election : వైసీపీ ఒక్క సీటు ఓడినా.. పనిగట్టుకుని ప్రచారం చేస్తాం.. కానీ టీడీపి ఉన్న సీట్లన్నీ ఓడిపోయినా సరే మౌనంగా ఉంటాం. ఇప్పుడు టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న పని ఇదే. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందని పదే పదే ప్రచారం చేస్తున్న చంద్రబాబు అండ్ కో.. తాజాగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల గురించి కనీసం నోరు కూడా మెదపడం లేదు. మరి ఈ […]
Punganur Issue : పది రోజుల కిందట ఏపీలో జరిగిన పుంగనూరు హింస రాష్ట్ర వ్యాప్తంగా భయబ్రాంతులను కలిగించింది. శాంతి భద్రతలకే విఘాతం కలిగించేలా పోలీసులపై టీడీపీ శ్రేణులు రౌడీల్లా విరుచుకుపడ్డ ఘటన ఉలిక్కి పడేలా చేసింది. పోలీసులతో వాగ్వాదంతో మొదలైన టీడీపీ కార్యకర్తల గొడవ.. చివరకు లాఠీ చార్జ్ చేసే దాకా వెళ్లింది. అంటే వారు ఏ స్థాయిలో పోలీసులపై ఎదురుతిరిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోరుబాట పేరుతో చంద్రబాబు పుంగనూరులోకి రావాలనుకున్నారు. కానీ ఆయన […]
Child Artistes Became Pan India Stars : సినిమా ఇండస్ట్రీలో కొందరు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా రాణిస్తారు. ఇక వారే పెద్దయ్యాక హీరో, హీరోయిన్లుగా కూడా ఎంట్రీ ఇస్తారు. ఇలా ఎంట్రీ ఇచ్చిన చాలామంది సక్సెస్ అయ్యారు. మరికొందరు మాత్రం మధ్యలోనే సినిమాలు ఆపేసి వేరే రంగాల్లో స్థిరపడ్డ వారు కూడా ఉన్నారు. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన వారి ఫొటోలను వెతికి పట్టుకుంటారు. ఇప్పుడు మరో ఇద్దరు […]
RK Roja YSRCP New Slogan : జనసేన పార్టీ అధినేత హాయ్ ఏపీ.. బైబై వైసీపీ అంటూ వారాహి యాత్రలో చేసిన నినాదంకు కౌంటర్ గా వైకాపా కొత్త నినాదంను తీసుకు వచ్చింది. తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ హాయ్ ఏపీ.. బైబై బీపీ(బాబు, పవన్) అనే కొత్త నినాదాన్ని తీసుకు వచ్చింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కనీసం తన పార్టీ గుర్తును కూడా కాపాడుకోలేక పోయాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ […]
Ram Gopal Varma : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యాడు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డితో వర్మ భేటీ అయ్యాడు. భేటీకి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడం జరిగింది. గత కొన్నాళ్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వర్మ మాట్లాడుతూ… ట్వీట్స్ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. జగన్ కు మద్దతుగానే వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను […]
Dwarampudi Chandrasekhar Reddy : వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ పోర్టులో రైస్ వ్యాపారం చేసి రూ.15వేల కోట్లు సంపాదించాడంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు, విమర్శలపై ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా స్పందించారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు కాకినాడ పోర్టులో ఎక్స్ పోర్టు […]
Tidco Houses : టిడ్కో గృహాల కోసం పేదలు ఎన్నో నెలలుగా వెయిట్ చేస్తున్నారు. చిన్న కుటుంబాలు నివసించేందుకు అనువుగా డిజైన్ చేయబడిన ఈ ఫ్లాట్స్ వస్తే ఎంతో మంది తమ పిల్లా పాపలతో అక్కడ నివాసం ఉండాలని ఆశ పడుతున్నారు. పేద, దిగువ మధ్యతరగతి జనాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. అయితే వీటిపై గత కొన్ని రోజులుగా మేము నిర్మించాం అంటే మేము నిర్మించాం అంటూ తెలుగు దేశం పార్టీ మరియు […]
YS Jagan Mohan Reddy : ప్రతి పనిలోనూ వక్తిగత ప్రయోజనం వెతుక్కునేవాడు రాజకీయ నాయకుడు కానీ ప్రతి అవకాశాన్ని సమాజ హితం కోసం వినియోగించే వాడు ప్రజాసేవకుడు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తనకు, తన అనుయానులకు ప్రయోజనకరంగా ఉండేలా వాడుకున్నారు. జగన్ వచ్చాక దాని తీరు తెన్నులు మారాయి. కేంద్రం సైతం జగన్ వాదనతో ఏకీభవించి అదనంగా నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నది. ఈ బృహత్తరమైన ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కొనసాగుతుంది తప్ప తుది రూపు […]
Sri Reddy : కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి పనిగట్టుకుని మరీ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. సినిమా ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసినా సరే ఆమె మాత్రం అస్సలు తగ్గట్లేదు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా అకౌంట్లతో విరుచుకుపడుతూనే ఉంది ఈ భామ. ఇక ప్రస్తుతం ఆమె వైసీపీ మద్దతు దారుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాన్ ఎన్నికల్ ప్రచారం కోసం కొనుగోలు చేసిన వారాహిని ఇన్ని రోజులు బయటకు […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పార్టీ ప్రారంభించి మొదటి సారి బిజెపి, టిడిపికి మద్దతు ఇచ్చిన జనసేన ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటమిపాలయ్యాడు. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందిన విషయం కూడా […]