Telugu News » Tag » nara brahmani
Nara Brahmani : స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీకి ఆయన కోడలు బ్రాహ్మణి నాయకత్వం వహిస్తుందనే ప్రచారాన్ని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆమెకు లీడ్ రోల్ అప్పగిస్తే లోకేష్ పరిస్థితి ఏంటనే ఆలోచనతో మళ్లీ ఆమెను పక్కన పెట్టేశారా? అని సర్వత్రా చర్చ జరుగుతున్నది. లోకేష్ భవిష్యత్ కోసం బ్రాహ్మణిని పక్కన పెట్టేశారని టీడీపీ వర్గాలు సైతం చెబుతుండడం గమనార్హం. స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ […]
Nara Lokesh : నారా లోకేష్ మొదటి నుంచి తాను పప్పు అని తానే తెలియజేసుకుంటున్నాడు. ఆవేశంలో తన పార్టీని తానే తిడుతాడు. సైకిల్ గుర్తుకు ఓటేయొద్దంటాడు. ఇంకో సందర్భంగా చంద్రబాబును గెలిపించొద్దని చెబుతాడు. సొంత పార్టీనే పదే పదే తిడుతూ చివరకు తానే పప్పు అని తన మీద తానే ముద్ర వేయించేసుకున్నాడు ఈ లోకేష్. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత అయినా లోకేష్ సమర్థత ఏమైనా కనిపిస్తుందేమో.. పార్టీని నడిపిస్తాడేమో అనుకుంటు.. అబ్బే అదేం […]
Chandrababu Trying Bring Nara Brahmani In Politics : చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ కకావికలం అయిపోయింది. ఇన్ని రోజులు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి టీడీపీ భవిష్యత్ నేత గురించి పెద్దగా చర్చ సాగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ కేసులో అరెస్ట్ కావడంతో ఇప్పుడు టీడీపీ భవిష్యత్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరేమో చంద్రబాబు రెండు మూడు రోజులో బయటకు వచ్చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం చంద్రబాబు ఇప్పట్లో బయటకు […]
BALA KRISHNA నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వందకు పైగా సినిమాలు చేశారు. చారిత్రాత్మక, జానపద, సాంఘిక,పౌరాణికం వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. బాలయ్యకు ప్రత్యేక అభిమాన గణం ఉండగా, ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. నటుడిగానే కాకుండా, ప్రజా సేవకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాలకృష్ణ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెలలో చెరగని ముద్ర […]