Telugu News » Tag » Nani
Director Srikanth Odela : రీసెంట్ నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మూవీ దసరా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో కీర్తి సురేష్ కూడా నటించింది. తొలి సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు శ్రీకాంత్. ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. దాంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ప్రస్తుతం ఆయన […]
Dasara Movie : నాని హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా రూపొందిన దసరా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వసూళ్లు సాధ్యం అయ్యాయి. హిందీ మరియు ఇతర భాషల్లో ఈ సినిమా వసూళ్లు సాధించలేక పోయింది. హిందీలో ఈ సినిమా కు వచ్చిన కలెక్షన్స్ అవమానకరంగా ఉన్నాయి. అయితే నేటి నుండి ఓటీటీ ద్వారా దసరా […]
Dasara Movie : నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో రూపొందిన దసరా చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ను విడుదల చేయడం జరిగింది. ముంబై తో పాటు పలు ఉత్తరాది ముఖ్య పట్టణాల్లో నాని మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు కాళ్లకు చక్రాలు కట్టుకొని మరి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర భారతంలో దసరా సినిమా […]
Keerthy Suresh : కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. తాజాగా ఆమె నటించిన దసరా మూవీ కూడా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. అయితే దసరా ప్రమోషన్స్ సమయంలో కీర్తి సురేష్ పై రూమర్లు బలంగా వస్తున్నాయి. ఆమె ఎప్పటి నుంచో మలయాళంలో ఓ రిసార్ట్ ఓనర్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారంటూ చెబుతున్నారు. కానీ ఈ వార్తలపై కీర్తి పెద్దగా స్పందించట్లేదు. […]
Dasara Review : నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా పై అంచనాలు పెంచడంలో యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు. దాదాపుగా నెల రోజులుగా కాళ్లకు చక్రాలు కట్టుకుని చిత్ర యూనిట్ సభ్యులు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. కనుక సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ […]
Keerthy Suresh : కీర్తి సురేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆమె నటించిన దసరా మూవీ ప్రమోషన్స్ లో ఆమె చేస్తున్న కామెంట్లు ఇలా వైరల్ అవుతున్నాయి. ఆమె తొలిసారి ఓ పాన్ ఇండియా మూవీతో రాబోతోంది. దసరా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది గనక పెద్ద హిట్ అయితే కీర్తికి మళ్లీ పాన్ ఇండియా రేంజ్ లో ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. కీర్తికి తెలుగులో చాలా […]
Ravi Teja And Nani : సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఓ వివాదం బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. నెపోటిజం. స్టార్ హీరోల ఇండ్ల నుంచి వచ్చిన వారికి ఎన్ని ప్లాపులు వస్తున్నా సరే ఛాన్సులు వస్తాయి. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి మాత్రం పెద్దగా అవకాశాలు రావు. ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే పెద్ద డైరెక్టర్లు ఛాన్సులు ఇవ్వరు అనే అపవాదు ఉంది. ఇక దానిపై ఇప్పటికే చాలామంది మాట్లాడారు. తాజాగా మాస్ […]
Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే మొదటి నుంచి నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కేవలం నటనను మాత్రమే నమ్ముకుని ఈ స్థాయికి వచ్చింది. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా నటనకు మాత్రమే స్కోప్ ఉంటుంది. అయితే ఈ నడుమ ఆమె కూడా గ్లామర్ పరంగా ముందడుగు వేస్తోంది. ఎందుకంటే గ్లామర్ ఆరబోయకుంటే ఎక్కువ రోజులు ఛాన్సులు రావని ఆమెకు అర్థం అయింది. అందుకే కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట సినిమా నుంచే […]
Nani : నాని ఇప్పుడు మొదటిసారి పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు. ఆయన నటించిన దసరా మూవీ ఈ నెల 30న రిలీజ్ కాబోతోంది. దీనికి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అని అందరికీ తెలుసు. అయితే ఆయన కూడా ఎన్నో కష్టాలు పడ్డాడంట. ఈ విషయాలను తాజా ఇంటర్వ్యూలో నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్ లో ఆయన పాల్గొంటున్నారు. […]
Dasara Movie : ఈ మధ్యకాలంలో సౌత్ హీరోలు ముఖ్యంగా తెలుగు హీరోలు అందరూ పాన్ ఇండియా స్టార్ డం కోసం ప్రాకులాడుతున్నారు. ఒక్క సినిమా ఉత్తర భారతంలో మరియు దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాల్లో ఆడితే ఆ హీరో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారినట్లే అంటూ అభిప్రాయం అర్థమవుతుంది. అందుకే దాదాపు అందరూ హీరోలు నటించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. అందులో అతి కొద్ది మంది హీరోల సినిమాలు మాత్రమే […]
Dasara Movie : కీర్తి సురేష్ ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఆమె ఏ సినిమాలో నటించినా సరే ఆ మూవీకి మంచి హైప్ వస్తోంది. అందుకే ఆమెను ఏరికోరి తన సినిమాలో పెట్టుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ దసరాలో నటించాడు. ఈ నెల 30న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అన్ని భాషల్లో సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నారు మూవీ టీమ్. […]
Keerthy Suresh : ఈ నడుమ సినిమా ప్రమోషన్లు చేయడం అందరికీ పెద్ద సవాల్ గా మారిపోయింది. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తు అన్నట్టే పరిస్థితి తయారైంది. ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ దసరా. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తీసుకువస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 30న […]
Chammikala Angililesi Song : ఈ నడుమ యూట్యూబ్ ను ఓ పాట షేక్ చేస్తోంది. అదే చమ్కీల అంగిలేసి ఓ వదినె అనే పాట. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమాలోని సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఇందులో కీర్తి సురేష్, నాని పర్ఫార్మెన్స్ అదుర్స్ అన్నట్టే ఉంది. అయితే ఈ పాట పాడిన అమ్మాయి గురించి ఇప్పుడు అందరూ గూగుల్ లో వెతుకుతున్నారు. ఆ లేడీ సింగర్ పేరు థీ. […]
Nani : నేచురల్ స్టార్ నాని మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఆయన హీరోగా వస్తున్న మూవీ దసరా. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నాని రీసెంట్ గా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తాజాగా ఆయన చెన్నైకి వెళ్లారు. అక్కడ లిటిల్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. […]
Nani : న్యాచురల్ స్టార్ నానిపై పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరి ఈయన మీద సీరియస్ అవ్వడానికి కారణం అయితే ఉంది.. వివరాల్లోకి వెళ్తే.. నాని గత కొన్ని రోజులుగా కెరీర్ లో హిట్ లేక బాధ పడుతున్నాడు.. జెర్సీ తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే మళ్ళీ రాలేదు.. వరుసగా పరాజయాలనే చూస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో మాత్రం కొద్దిగా పర్వాలేదు అనిపించు కున్నాడు. గ్యాంగ్ లీడర్, ట్రక్ జగదీష్, అంటే సుందరానికి సినిమాలు […]