Telugu News » Tag » Nandini Reddy
Samantha : సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి.. ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు సమంత మరియు నందిని రెడ్డి కాంబో మూవీ ప్రారంభం అవ్వబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. హీరోయిన్ గా సమంత ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు పోతుంది. ఈ నేపథ్యం లో సమంత యొక్క పారితోషికం […]
Samantha : నాగచైతన్య, సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎక్కడ ఎవరు మాట్లాడినా సరే ఒకరి వ్యాఖ్యలను మరొకరికి ఆపాదిస్తూ ఉంటారు నెటిజన్లు. తాజాగా సమంత చేస్తున్న పనిని నాగచైతన్యతో పోలుస్తున్నారు. వీరిద్దరూ విడిపోక ముందు వీరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. మజిలీ సినిమా తెరకెక్కుతున్న సమయంలోనే నందనిరెడ్డి వీరిద్దరూ జంటగా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకుందంట. ఆ సమయంలోనే […]
Rajendra Prasad : ఇండస్ట్రీలో గత కొంత కాలంగా సీనియర్ నరేశ్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయన నాలుగో పెండ్లి చేసుకుంటాడంటూ చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి. వారు కూడా త్వరలోనే పెండ్లి చేసుకుంటామని ప్రకటించారు. కానీ ఇంకా పెండ్లి చేసుకోలేదు. అయితే తాజాగా సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న అన్నీ మంచి శకునములే. ఈ సినిమాను నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ […]
Samantha : సమంత, చైతూలకు సంబంధించిన ఏ మ్యాటర్ అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. ప్రేమించి పెండ్లి చేసుకున్న ఈ ఇద్దరూ మొదట్లో ఎంతో అన్యోన్యంగా జీవించారు. కానీ నాలుగేండ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట. అప్పటినుంచి ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి బాధ పడుతోంది. ఆ వ్యాధి నుంచి ఇంకా […]
Naga Chaitanya : సమంత-చైతూ విడాకులు తీసుకుని ఏడాది దాటిపోతోంది. కానీ ఇంకా వారి గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. వారికి సంబధించిన న్యూస్ ఏదైనా సరే జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే వారి జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. వీరిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెండ్లైన మొదట్లో వీరిద్దరి అన్యోన్యతను చూసి అంతా అసూయ పడ్డారు. అసలు జంట అంటే ఇలాగే ఉండాలి అంటూ అందరూ […]
Pawan Kalyan : ‘వకీల్ సాబ్’ మూవీ వచ్చి ఐదు రోజులవుతున్నా.. హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. ఇంకా వివిధ రూపాల్లో ప్రమోషన్ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ మంగళవారం హైదరాబాద్ లో ‘మగువా ఇది నీ విజయం’ పేరుతో సక్సెస్ మీట్ ని ఏర్పాటుచేశారు. ఇందులో ఆ సినిమా యూనిట్ తో పాటు పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు పాల్గొన్నారు. ముందుగా తెలుగు సినీ దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న […]
సినిమాలకు రాక ముందు ఫంక్షన్స్‌లో పన్నీరు జల్లే సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. మరి ఈ అమ్మడు ఆ స్థాయికి చేరుకుంది అంటే దాని వెనుక మాములు కృషి లేదు. తన తొలి సినిమా ఏ మాయ చేశావే నుండి ఈ ఏడాది వచ్చిన జాను వరకు చాలా కష్టపడుతూ వచ్చింది. అక్కినేని కోడలిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత కూడా సమంత సినిమాలతో అలరిస్తూనే ఉంది. త్వరలో నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్న […]