Telugu News » Tag » Nandamuri Tarakaratna Peddakarma
Junior NTR : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమాల యొక్క యూనిట్ సభ్యులు అంతర్జాతీయ మీడియా లో సినిమాను ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సినిమాకు లేదా ఎంపికైన కేటగిరీకి ప్రేక్షకుల నుండి మద్దతును కోరేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే రామ్ చరణ్ ఇటీవల అమెరికా వెళ్ళాడు. […]