Telugu News » Tag » Nandamuri Tarakaratna
Balakrishna : గత కొన్ని రోజులుగా తారకరత్నకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత మైన విషయాలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. అయితే తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలను బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిప్పటి నుంచి మొదలు పెడితే.. చనిపోయిన తర్వాత అంత్యక్రియల వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు బాలయ్యకు తారకరత్న […]
Alekhya Reddy : నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా ఎమోషనల్ పర్సన్. మొన్న తారకరత్న విషయంలో ఆయన ఎంతో చేశారు. తారకరత్నను కాపాడేందుకు ప్రతిక్షణం పరితపించారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. తారకరత్న చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలను దగ్గరుండి చూసుకున్నారు బాలయ్య. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి, పిల్లలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడ్డారు. తారకరత్న తల్లిదండ్రులు వారిని […]
Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ హీరోగా మారి పాన్ ఇండియన్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సొంత వాళ్ళతోనే ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు.. నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ కు వారి కుటుంబం నుండి ఏ మాత్రం […]
Nandamuri Tarakaratna : గత కొన్ని రోజులుగా తారకరత్నకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆయన మరణించినప్పటి నుంచి తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తారకరత్నను కుటుంబం వెలేసిందనే విషయాలు అందరికీ తెలిసిందే. ఆయన అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెండ్లి చేసుకున్న కారణంగా.. తల్లిదండ్రులు, ఎన్టీఆర్ కుటుంబం ఆయన్ను దగ్గరకు రానివ్వట్లేదు. అయితే కొడుకు చనిపోయిన తర్వాత కూడా తారకరత్న తల్లిదండ్రులు తమ పంతాలను వీడట్లేదు. మొన్న తారకరత్న […]
Nandamuri Tarakaratna : తారకరత్నకు సంబంధించిన వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవతున్నాయి. గుండెపోటు కారణంగా 23 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో సాధించాలని కలలు గని మధ్యలోనే వెళ్లిపోయాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ వివాహానికి తారకరత్న ఇంట్లో వారు అస్సలు ఒప్పుకోలేదు. […]
Nandamuri Tarakaratna : గత వారం రోజులకు పైగా తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలు అటు మెయిన్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. 23 రోజులుగా బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచే ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన గతంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ స్టార్ హీరో మాత్రం కాలేక పోయాడు. ఒక […]
Nandamuri Tarakaratna : తారకరత్నకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం అందరినీ కలిచి వేస్తోంది. యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కింద పడిపోయిన ఆయనను కుప్పంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ చివరకు తుదిశ్వాస విడిచాడు. అయితే తారకరత్న మరణించిన తర్వాత ఆయనకు […]
Nandamuri Tarakaratna : గత వారం రోజులుగా తారకరత్నకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. చాలా చిన్న వయసులోనే తారకరత్న చనిపోవడం అందరినీ కలిచి వేసింది. యువగళం పాదయాత్రలో గుండెపోటు కారణంగా కింద పడిపోయిన తారకరత్నను.. కుప్పం ఆస్పత్రి నుంచి బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడే 23 రోజులుగా చికిత్స తీసుకున్న తారకరత్న.. చివరకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో అటు నందమూరి ఫ్యామిలీలోనే కాకుండా ఇటు ఇండస్ట్రీలో కూడా చాలా […]
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ అయిన తారకరత్న మూడు వారాల పాటు చావుతో పోరాడిన చివరకు ఓడిపోయి తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో మృతి చెందిన తారకరత్న గత కొన్నాళ్లుగా రాజకీయాలతో బిజీ అవ్వాలని ప్రయత్నించాడు. మరో వైపు సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ వస్తున్నాడు. ఆ […]
Venu Swamy : తారకరత్న మరణంతో ఇండస్ట్రీలో అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తారకరత్నది సహజ మరణమే. ఆయన గుండెపోటు కారణంగా కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు 23 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చివరకు తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణంతో ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతుంటారు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా […]
Balakrishna : నందమూరి తారకరత్న మృతి సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు మరియు రాజకీయ వర్గాల వారు నందమూరి తారకరత్న యొక్క పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బెంగళూరు నుండి తారకరత్న మృతదేహాన్ని హైదరాబాద్లోని ఆయన నివాసానికి తరలించారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లోని చాంబర్ వద్ద ఉంచారు. అక్కడి నుండి మహాప్రస్థానంకు తీసుకెళ్లి నందమూరి తారకరత్న యొక్క అంత్యక్రియలు […]
Venu Swamy : ఈ మధ్య కాలంలో వేణు స్వామి గురించి సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ గురించి మరియు వారి యొక్క జాతకాల గురించి వేణు స్వామి చేస్తున్న వ్యాఖ్యలు కొంత మందికి నవ్వు తెప్పిస్తూ ఉండగా.. కొంత మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయన చెప్పిన విషయాలు ఎక్కువ శాతం నిజం అవుతున్నాయని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేణు స్వామి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]
Junior NTR : గత రెండు రోజులుగా తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మొన్న శివరాత్రి రోజున మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 23 రోజులుగా కోమాలో ఉన్న ఆయన పరిస్థితి విషమించి చనిపోయారు. ఆయన తిరిగిరావాలని కుటుంబం, అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. కానీ చివరకు ఏదైతే జరగకూడదని అంతా ఆశించారో అదే జరిగింది. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ […]
Bandla Ganesh : రాజకీయాలు అన్న తర్వాత శత్రవులు కూడా మిత్రులు అయిపోవడం చాలా కామన్. ఎవరు ఎప్పుడు శత్రువలు అవుతారో, ఎవరు ఎప్పుడు మిత్రులు అవుతారో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవారు ఎవరూ ఉండరు. అయితే కొన్ని సార్లు శత్రువులు కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడుకున్నారు. నందమూరి తారకరత్న గత 23 రోజులుగా […]
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న మరణ వార్తను అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయినా కూడా నందమూరి ఫ్యామిలీ హీరో అవ్వడంతో తారకరత్న అంటే ప్రత్యేకమైన అభిమానం ఎంతో మందిలో ఉండేది. ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి తాత వారసత్వంలో పుణికి పుచ్చుకోవాలని తారకరత్న ఆశపడ్డాడు. అందుకే నాలుగు పదుల వయసు రాగానే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించాడు. […]