Telugu News » Tag » Nandamuri Taraka Ratna Pedda Karma
Junior NTR : నందమూరి తారకరత్న గత నెలలో కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని కొద్ది దూరం నడిచి గుండె పోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడిన తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న తిరిగి కోలుకుంటారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురయింది. తారకరత్న మృతి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి ఫ్యామిలీకి మరియు అభిమానులకు తీవ్ర మనోవేదనకు […]